English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సగిలేటి కథ ట్రైలర్: కోడికూర చుట్టూ తిరిగే కథ 
    తదుపరి వార్తా కథనం
    సగిలేటి కథ ట్రైలర్: కోడికూర చుట్టూ తిరిగే కథ 

    సగిలేటి కథ ట్రైలర్: కోడికూర చుట్టూ తిరిగే కథ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 01, 2023
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యాక్టర్ నవదీప్ సమర్పణలో సగిలేటి కథ టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర ట్రైలర్, ఈరోజు విడుదలైంది.

    ట్రైలర్ లో మొదటి షాట్లలో కోడికూర కోసం పాకులాడే పాత్రను చూపించారు. కేవలం ఒక్క పాత్రే కాదు మిగతా పాత్రలు కూడా కోడికూర కోసం ఆలోచిస్తున్నట్టుగా ట్రైలర్ లో చూపించారు.

    రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సినిమా సాగుతుందని పాత్రలు మాట్లాడుతున్న యాసలో అర్థమవుతోంది. ఊరు, అందులోని మనుషులు, కోడికూర చుట్టూ సగిలేటి కథ సినిమా తిరుగుతుందని ట్రైలర్ లో చూపించారు.

    Details

    రచన, దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్ బాధ్యతలన్నీ ఒక్కడే 

    సగిలేటి కథ సినిమాతో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా, కెమెరామెన్ గా, ఎడిటర్ గా రాజశేఖర్ సుద్మూన్ వ్యవహరించారు.

    అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్ టైన్మెంట్స్, సీ స్పేస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అశోక్ మిట్టపల్లి, దేవిప్రసాద్ బలివాడ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

    జశ్వంత్ పసుపులేటి సంగీతం అందిస్తున్న ఈ సినిమా, సెప్టెంబర్ లో విడుదల కానుంది. బలగం సినిమా మాదిరి ప్రేక్షకుల హృదయాలను సగిలేటి కథ హత్తుకుంటుందని చిత్ర నిర్మాతలు ఆశిస్తున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    ట్రైలర్ టాక్
    తెలుగు సినిమా

    తాజా

    Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ  గౌతమ్ అదానీ
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  పాకిస్థాన్
    Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  పాకిస్థాన్
    Big Breaking: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుపేలుళ్లు.. సురక్షిత ప్రాంతానికి పాకిస్తాన్ ప్రధాని..!  పాకిస్థాన్

    సినిమా

    రామ్ చరణ్ లాంచ్ చేయనున్న భోళాశంకర్ ట్రైలర్: ఎప్పుడు విడుదల కానుందంటే?  రామ్ చరణ్
    తెలుగు సినిమా: ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే  ఓటిటి
    మట్కా టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త సినిమా: ఇంట్రెస్టింగ్ గా టైటిల్ పోస్టర్  వరుణ్ తేజ్
    సమంత ఒడిలో కూర్చుని సెల్ఫీ తీసుకున్న కోతి: వైరల్ అవుతున్న ఫోటోలు  సమంత

    ట్రైలర్ టాక్

    బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ తెలుగు సినిమా
    భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ తెలుగు సినిమా
    దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం తెలుగు సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    హత్య మూవీ రివ్యూ: బిచ్చగాడు 2 తర్వాత విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?  మూవీ రివ్యూ
    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం  బాలకృష్ణ
    BRO: పవన్ కళ్యాణ్ 'బ్రో' ట్రైలర్ వచ్చేసింది; మనుషులందరూ భస్మాసురులే అంటున్న పవర్ స్టార్  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025