NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / షారుక్ ఖాన్ జవాన్ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికరమైన పోస్ట్: కలిసి చూద్దామని రిప్లై ఇచ్చిన బాద్ షా 
    తదుపరి వార్తా కథనం
    షారుక్ ఖాన్ జవాన్ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికరమైన పోస్ట్: కలిసి చూద్దామని రిప్లై ఇచ్చిన బాద్ షా 
    కలిసి జవాన్ సినిమా చూద్దామంటున్న షారుక్ ఖాన్

    షారుక్ ఖాన్ జవాన్ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికరమైన పోస్ట్: కలిసి చూద్దామని రిప్లై ఇచ్చిన బాద్ షా 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 06, 2023
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లోకి వస్తుంది. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా కనిపిస్తోంది.

    అయితే సినిమా విడుదలకు మరికొద్ది గంటలు సమయం ఉండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్ సినిమా గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.

    ఇది జవాన్ సినిమా సమయమని, జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నానని, ఫ్యామిలీతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలని ట్వీట్ చేశారు.

    Details

    కలిసి సినిమా చూద్దామంటున్న షారుక్ ఖాన్ 

    మహేష్ బాబు చేసిన ట్వీట్ కి ధన్యవాదాలు తెలిపిన షారుక్ ఖాన్, మీరు సినిమా ఎక్కడ చూస్తున్నారని, నేను కూడా అక్కడికి వచ్చి మీతో పాటు సినిమా చూస్తానని రిప్లై ఇచ్చారు.

    ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ట్వీట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. మరి మహేష్ బాబు, షారుక్ ఖాన్ కలిసి జవాన్ సినిమా చూసి అభిమానులను అలరించబోతున్నారేమో చూడాలి.

    జవాన్ సినిమాలో దీపికా పదుకొణె, ప్రియమణి అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    షారుక్ ఖాన్
    జవాన్
    మహేష్ బాబు
    తెలుగు సినిమా

    తాజా

    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్
    Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సర్ఫరాజ్ ఖాన్
    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్
    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్

    షారుక్ ఖాన్

    జవాన్ ప్రివ్యూ: విలన్ గా షారుక్ ఖాన్ విశ్వరూపం  సినిమా రిలీజ్
    జవాన్ నుండి నయనతార లుక్ రిలీజ్: గన్ పట్టుకుని నిలబడ్డ లేడీ సూపర్ స్టార్  బాలీవుడ్
    బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ ఐసీసీ
    Thalapathy in Jawan : షారుక్ ఖాన్ సినిమాలో దళపతి విజయ్ జవాన్

    జవాన్

    మణిపూర్‌ కిరాణా షాపులో లైంగిక వేధింపులు..సరుకులు కొంటున్న యువతిని వేధించిన జ‌వాన్‌ స‌స్పెండ్ మణిపూర్
    Indian Army jawan: కుల్గామ్‌లో భారత ఆర్మీ జవాన్ కిడ్నాప్; అతని కారులో రక్తపు మరకలు జమ్ముకశ్మీర్
    జవాన్ నుండి మాస్ సాంగ్ రిలీజ్: షారుక్ ఖాన్ తో మరోసారి స్టెప్పులేసిన ప్రియమణి  బాలీవుడ్
    జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. నంద్యాల యువజవాన్ వీర మరణం  నంద్యాల

    మహేష్ బాబు

    వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా? సినిమా
    మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ? తెలుగు సినిమా
    SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు సినిమా
    #SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    Happy Birthday Suman: తమిళం నుండి వచ్చి తెలుగులో టాప్ హీరోగా ఎదిగిన సుమన్ కెరీర్లోని ఆసక్తికర విషయాలు  సినిమా
    తిరగబడరా సామీ టీజర్: రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ చూసారా?  సినిమా
    NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి నందమూరి తారక రామారావు
    ఫస్ట్ లుక్ లేదని తేల్చేసిన ఓజీ బృందం: వెయిట్ చేయమంటున్న నిర్మాణ సంస్థ  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025