NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పెరుగుతున్న సార్ సినిమా ప్రీమియర్ షోస్: ఒకరోజు ముందుగానే థియేటర్లోకి వస్తున్న ధనుష్
    తదుపరి వార్తా కథనం
    పెరుగుతున్న సార్ సినిమా ప్రీమియర్ షోస్: ఒకరోజు ముందుగానే థియేటర్లోకి వస్తున్న ధనుష్
    సార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ప్రీమియర్ షోస్

    పెరుగుతున్న సార్ సినిమా ప్రీమియర్ షోస్: ఒకరోజు ముందుగానే థియేటర్లోకి వస్తున్న ధనుష్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 16, 2023
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరో ధనుష్, సార్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఫిబ్రవరి 17వ తేదీన సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

    దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగ వంశీ.. సార్ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకం నిన్న వాళ్ళ మాటల్లో కనిపించింది. అలాగే ప్రీమియర్ షోలను ఒకరోజు ముందుగానే వేద్దామన్న వాళ్ళ నిర్ణయం లోనూ కనిపించింది.

    ఈ రోజు సాయంత్రం 7గంటలకు సార్ సినిమా ప్రీమియర్ షోస్ థియేటర్లలో పడుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ప్రీమియర్ షోస్ పెరుగుతున్నాయని తెలుస్తోంది. మరిన్ని థియేటర్లు సార్ సినిమా ప్రీమియర్ షోల కోసం రెడీ అవుతున్నాయి.

    సార్

    తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ప్రీమియర్ షోస్

    ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ మొదలగు ప్రాంతాల్లో సార్ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. తెలంగాణలోనూ ప్రీమియర్ షోల సంఖ్య పెరిగింది.

    సినిమా విడుదలకు ఒక రాత్రి ముందుగానే ప్రీమియర్ షో వేస్తుండడం సినిమా పరిశ్రమలో కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

    మరి సార్ సినిమా నిర్మాతల నమ్మకం నిజమవుతుందా లేదా అనేది ఈరోజు రాత్రిలోగా తెలిసిపోతుంది.

    సార్ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తుండగా, హైపర్ ఆది, సాయికుమార్ సముద్ర ఖని.. ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    సినిమా రిలీజ్

    నాకు ఆ టైమ్ ఇప్పుడే వచ్చింది.. హిందీ సినిమాపై నయనతార కామెంట్స్ సినిమా
    అవెంజర్ యాక్టర్ కి యాక్సిడెంట్.. పరిస్థితి విషమం టాలీవుడ్
    రిలీజ్ కి ముందే సేఫ్ జోన్ లోకి ఎంటరైన కళ్యాణం కమనీయం? సినిమా
    మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మూడో హిట్ గా కళ్యాణ్ రామ్ చిత్రం నిలవనుందా? తెలుగు సినిమా

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025