NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు
    తదుపరి వార్తా కథనం
    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు
    బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 23, 2022
    04:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ సంవత్సరంలో చాలా అంచనాలతో విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

    అంటే సుందరానికి: నాని నటించిన ఈ సినిమాలో మలయాళ నటి నజ్రియా హీరోయిన్ గా నటించింది. నాని పాత్ర మీద కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడం, కథలో కొత్తదనం లేకపోవడం వలన నాని రేంజ్ హిట్ ఈ సినిమాకు రాలేదు.

    F3: వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన F2 హిట్ కావడంతో మళ్ళీ అటువంటి హిట్ నే ఆశించి మొదటి సినిమాలో ఉన్న వారందరిని మరోసారి తీసుకున్నారు. అయితే వసూళ్ల పరంగా పర్వాలేదనిపించినా పేలవమైన కథనంతో ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంది ఈ సినిమా.

    బాక్స్ ఆఫీస్

    వీటిలో కొన్ని సినిమాలలో పాటలకు లభించిన ఆదరణ సినిమాలకు రాలేదు.

    గుడ్ లక్ శశి: ఈ సినిమాకు IMDB రేటింగ్ 7.3 ఉన్నా సరే అటు బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇటు ఓటిటి వేదిక పైనా ఆదరణ లభించలేదు. కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా ఈ సినిమాలో నటించారు.

    మేజర్: 26/11 తాజ్ పేలుళ్లలో వీర మరణం పొందిన సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడవి శేష్ నటించారు. వసూళ్ల పరంగా పర్వాలేదనిపించినా ఆశించిన స్థాయిలో సినిమాకు ఆదరణ లభించలేదు.

    క్లాప్: ఆది నటించిన ఈ ద్విభాషా చిత్రం మంచి కథతో తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ లభించలేదు.

    విరాట పర్వం, సూపర్ మచ్చి, థాంక్ యూ, అతిధి దేవోభవ, హీరో వంటి సినిమాలు ఈ లిస్టులోకి వస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా
    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌

    టాలీవుడ్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. రాంచరణ్
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం చిరంజీవి
    సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత సినిమా
    ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025