NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నమిత బర్త్ డే: 17ఏళ్ళకే మోడల్ గా మారిన నమిత, లావుగా కావడం వల్లే అవకాశాలు కోల్పోయిందా? 
    తదుపరి వార్తా కథనం
    నమిత బర్త్ డే: 17ఏళ్ళకే మోడల్ గా మారిన నమిత, లావుగా కావడం వల్లే అవకాశాలు కోల్పోయిందా? 
    నమిత బర్త్ డే

    నమిత బర్త్ డే: 17ఏళ్ళకే మోడల్ గా మారిన నమిత, లావుగా కావడం వల్లే అవకాశాలు కోల్పోయిందా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 10, 2023
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలికా అంటూ సొంతం సినిమాలో తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యే పాత్రతో తెలుగు తెరకు పరిచయమయ్యింది నమిత.

    ఈ సినిమాతో నమితకు మంచి పేరొచ్చింది. ఆర్యన్ రాజేష్ నటించిన ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించారు.

    ఈ రోజు నమిత పుట్టినరోజు. 1981లో గుజరాత్ రాష్ట్రంలో సూరత్ లో జన్మించింది నమిత. 17ఏళ్లకే మిస్ సూరత్ గా మారింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి.

    సొంతం సినిమాలో తన సొంతపేరు నమిత అని కాకుండా భైరవి అనే స్క్రీన్ నేమ్ కనిపిస్తుంది. ఆ తర్వాత జెమిని చిత్రంలో సొంత పేరును స్క్రీన్ నేమ్ గా పెట్టుకుంది.

    Details

    తమిళనాడులో నమితకు గుడి 

    తెలుగులో జెమిని తర్వాత బిల్లా, ఒకరాజు ఒకరాణీ, సింహా చిత్రాల్లో కనిపించింది నమిత. ఆ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. తమిళంలో మాత్రం చాలా సినిమాలు చేసింది.

    అయితే లావుగా కావడం వల్లే నమితకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయని చెప్పుకుంటారు.

    తమిళనాట నమితకు చాలా పాపులారిటీ ఉంది. తమిళనాడూలో తిరునల్వేలి ప్రాంతంలో నమితకు గుడి కట్టారంటే ఆమెకు ఎంతమంది అభిమానులున్నారో అర్థం చేసుకోవచ్చు.

    తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం భాషల సినిమాల్లోనూ నటించింది నమిత. 2017లో వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. పెళ్ళయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

    ఇటు రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది. బీజేపీలో జాయిన నమిత, ఎలక్షన్లలో ప్రచారం కూడా చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    National Herald case: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Encounter: ఛత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత.. ఎన్‌కౌంటర్‌లో 28 మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్
    Jyoti Malhotra: 'పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశాను, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాను'.. జ్యోతి మల్హోత్రా అంగీకారం..! జ్యోతి మల్హోత్రా
    Telangana: ప్రజాపాలనలో రేషన్ కార్డు అప్లై చేసారా? స్టేటస్ చెక్ చేసుకునే మార్గం ఇదే! తెలంగాణ

    తెలుగు సినిమా

    మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఏజెంట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    సిటడెల్ షూటింగ్ కష్టాలు: మంచుగడ్డల్లో టార్చర్ అనుభవిస్తున్న సమంత  సమంత
    గుడి కడతానన్న అభిమానికి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ డింపుల్ హయాతి, షాక్ అవుతున్న నెటిజన్లు సినిమా రిలీజ్
    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  వరుణ్ తేజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025