NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Navdeep: అంచ‌నాల‌ను పెంచేసిన న‌వ‌దీప్ 'ల‌వ్ మౌళి' 
    తదుపరి వార్తా కథనం
    Navdeep: అంచ‌నాల‌ను పెంచేసిన న‌వ‌దీప్ 'ల‌వ్ మౌళి' 
    Navdeep: అంచ‌నాల‌ను పెంచేసిన న‌వ‌దీప్ 'ల‌వ్ మౌళి'

    Navdeep: అంచ‌నాల‌ను పెంచేసిన న‌వ‌దీప్ 'ల‌వ్ మౌళి' 

    వ్రాసిన వారు Stalin
    Jun 19, 2024
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరో న‌వ‌దీప్ న‌టించిన రీసెంట్ మూవీ 'ల‌వ్ మౌళి' రిలీజ్ కు ముందు ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

    ఈ సినిమా పోస్ట‌ర్స్,టీజ‌ర్,ట్రైల‌ర్లు మంచి బ‌జ్ ను క్రియేట్ చేశాయి.ఈ సినిమా ఎలాంటి కంటెంట్ తో వ‌స్తుందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూశారు.

    ఇక‌ ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వ‌ద్ద మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది.న‌వ‌దీప్ న‌ట‌న‌కు మంచి మ‌ర్కులే ప‌డ్డాయి.

    కానీ, అనుకున్న‌స్థాయిలో ఈ మూవీ విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.అయితే,ఇప్పుడు ఈ సినిమా ఓటిటి పార్ట్న‌ర్ ను లాక్ చేసుకుంది.

    ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో 'ల‌వ్ మౌళి' స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ప్రక‌టించారు.

    ఇక త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ఆహా వెల్ల‌డించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆహా చేసిన ట్వీట్ 

    He will make you think hard about LOVE ♥️
    Experience the journey of #LoveMouli COMING SOON on #Aha.@pnavdeep26 @pankhurigidwan1 #GovindVasantha @IananthaSriram #AnishKrishnan @cspaceg @NyraCreations @thaikudambridge pic.twitter.com/n8BkgDEEzS

    — ahavideoin (@ahavideoIN) June 19, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఆహా

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ స్టార్
    అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్ పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్? ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025