NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అవార్డుల వేట మొదలెట్టిన కార్తికేయ 2, బెస్ట్ యాక్టర్ తో మొదలు
    తదుపరి వార్తా కథనం
    అవార్డుల వేట మొదలెట్టిన కార్తికేయ 2, బెస్ట్ యాక్టర్ తో మొదలు
    బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్న నిఖిల్

    అవార్డుల వేట మొదలెట్టిన కార్తికేయ 2, బెస్ట్ యాక్టర్ తో మొదలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 20, 2023
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యంగ్ యాక్టర్ హీరో నిఖిల్, గత సంవత్సరం రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి వందకోట్ల క్లబ్ లో చేరాడు.

    ఆ తర్వాత 18పేజెస్ సినిమాతో మంచి ప్రేమకథను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ప్రస్తుతం స్పై సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఐతే, బాక్సాఫీస్ దగ్గర ఎన్నో కలెక్షన్లు అందుకున్న కార్తికేయ 2 చిత్రం, అవార్డుల వేటను మొదలెట్టింది.

    అవును, ఐకానిక్ గోల్డ్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ పాపులర్ ఛాయిస్ గా నిఖిల్ ని అవార్డ్ వరించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న నిఖిల్, దర్శకుడు చందూ మొండేటికి, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ లకు థ్యాంక్యూ తెలియజేసాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్న నిఖిల్

    We WON the "Best Actor" Popular Choice for #karthikeya2 on the National Level. Thank u @chandoomondeti for the amazing movie and my producers @AbhishekOfficl bhai @vishwaprasadtg garu and @vivekkuchibotla garu. Thank you @IconicGoldAward for this Honour and Motivation ❤️🔥 pic.twitter.com/NvWPAYnxXh

    — Nikhil Siddhartha (@actor_Nikhil) March 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ

    టాలీవుడ్

    సోషల్ మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెప్పిన ఉపాసన తెలుగు సినిమా
    2022లో తెలుగు తెరకు పరిచయమైన హీరోలు, హీరోయిన్లు తెలుగు సినిమా
    ఇడియట్ 2 సీక్వెల్ పై ఆన్సర్ చేసిన మాస్ మహారాజా రవితేజ తెలుగు సినిమా
    బాహుబలిని ఫాలో అవుతున్న పొన్నియన్ సెల్వన్.. రెండో భాగం విడుదల తేదీ ప్రకటన తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025