NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఎన్టీఆర్ 30: కొరటాల ఆశలకు నీళ్ళు, విలన్ గా ఒప్పుకోని బాలీవుడ్ స్టార్
    తదుపరి వార్తా కథనం
    ఎన్టీఆర్ 30: కొరటాల ఆశలకు నీళ్ళు, విలన్ గా ఒప్పుకోని బాలీవుడ్ స్టార్
    విలన్ గా సైఫ్ ఆలీ ఖాన్ నటించడం లేదంటూ వార్తలు

    ఎన్టీఆర్ 30: కొరటాల ఆశలకు నీళ్ళు, విలన్ గా ఒప్పుకోని బాలీవుడ్ స్టార్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 04, 2023
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నాడు గతంలో చాలా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో సినిమా మార్కెట్ పెంచడానికి బాలీవుడ్ నటులను తీసుకుంటున్నట్లు, అందులో భాగంగానే సైఫ్ ఆలీ ఖాన్ ని తీసుకున్నారనే ప్రచారం జరిగింది.

    తాజా సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ 30 సినిమాలో సైఫ్ ఆలీ ఖాన్ నటించడం లేదని అంటున్నారు. చిత్రబృందం సైఫ్ ఆలీ ఖాన్ ని అప్రోచ్ అయ్యిందనీ, కానీ సైఫ్ ఆలీ ఖాన్ సున్నితంగానే తిరస్కరించారని సమాచారం.

    దీంతో మరో బాలీవుడు నటుడిని విలన్ పాత్రలో దించేందుకు కొరటాల టీం గట్టిగా కృషి చేస్తోందని వినిపిస్తోంది.

    ఎన్టీఆర్

    హైదరాబాద్ లో ఎన్టీఆర్ 30 షూటింగ్

    పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ యాక్టర్ ని విలన్ గా తీసుకుంటుందని చిత్రబృందం భావిస్తుందట. మరి ఎన్టీఆర్ 30లో విలన్ గా ఎవరు వస్తారో చూడాలి.

    ప్రస్తుతం హైదరాబాద్ లో ఎన్టీఆర్ 30 షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.

    ఎన్టీఆర్ 30ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు కొరటాల శివ కృషి చేస్తున్నాడు. యాక్షన్ సీన్ల కోసం హాలీవుడ్ నుండి కెన్నీ బేట్స్ ని తీసుకొచ్చారు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన బ్రాడ్ మిన్నిచ్ ని ఎంపిక చేసుకున్నారు.

    యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్టీఆర్ 30
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఎన్టీఆర్ 30

    ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను దింపుతున్న కొరటాల, ఈసారి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ జూనియర్ ఎన్టీఆర్

    సినిమా

    శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్.. ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సినిమా రిలీజ్
    రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్ తెలుగు సినిమా
    రైటింగ్ నుండే మొదలైన కాంతారా 2 ప్రమోషన్, సాలిడ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి సినిమా
    ప్రకటించిన సినిమాలను ఆపేసి వేరే సినిమాలను లైన్లోకి తీసుకువచ్చిన హీరోలు, దర్శకులు తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తిక్కల్ ఫ్యామిలీని పరిచయం చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరో సుధాకర్ సినిమా
    #VNRtrio: నితిన్ సినిమాకు చిరంజీవి క్లాప్, వెంకీతో సినిమా ఉన్నట్టేనా? సినిమా
    ఏజెంట్ సెకండ్ సింగిల్: తెలంగాణ యాసతో రొమాంటిక్ టచ్, అదరగొట్టేసారు సినిమా
    రంగమార్తాండ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025