NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / NTRNeel: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. వచ్చే వారానికి వాయిదా పడ్డ షూటింగ్
    తదుపరి వార్తా కథనం
    NTRNeel: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. వచ్చే వారానికి వాయిదా పడ్డ షూటింగ్
    ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. వచ్చే వారానికి వాయిదా పడ్డ షూటింగ్

    NTRNeel: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. వచ్చే వారానికి వాయిదా పడ్డ షూటింగ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 28, 2025
    04:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జూనియర్ ఎన్టీఆర్ "దేవర" సినిమాతో ఊహించని స్థాయి విజయాన్ని సాధించాడు.

    నిజానికి ఆ విజయాన్ని ఊహించారు కానీ, ఆ ఊహలకు మించి కలెక్షన్లు వచ్చాయి. అయితే, ఇప్పటి వరకు ఎన్టీఆర్ సోలో హీరోగా 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా లేదు.

    "ఆర్ఆర్ఆర్" సినిమా ఉన్నప్పటికీ, ఆ విజయానికి రాజమౌళి, రామ్ చరణ్‌లకు కూడా సమానంగా క్రెడిట్ ఇవ్వాలి.

    అందుకే, అభిమానులు ఎన్టీఆర్ సింగిల్ 1000 కోట్ల సినిమా కోసం అత్యంత ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

    ప్రస్తుతం "దేవర" సినిమాను పూర్తి చేసిన తర్వాత, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

    ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయనప్పటికీ,అభిమానులు #NTRNeel అనే హ్యాష్ ట్యాగ్‌తో దాన్ని రిఫర్ చేస్తున్నారు.

    వివరాలు 

    5 బాషలలో ఒకేసారి విడుదల చేయాలని ప్రణాళిక

    ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానుందని సమాచారం.

    నిజానికి ఈ రోజు షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా,కొన్ని కారణాల వల్ల ప్రారంభం కాలేదు.

    కానీ వచ్చే వారం నుంచి షూటింగ్ ప్రారంభించి,ఈ ఏడాది చివరి నాటికి సినిమాను రిలీజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

    ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ టీమ్‌తో కలిసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

    ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలను తీసుకుంటున్నారు.

    ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి విడుదల చేయాలని ప్రణాళికలు జరుగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    జూనియర్ ఎన్టీఆర్

    Devara: 'దేవర' సంచలనం.. ఓవర్సీస్‌లో ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు దేవర
    Devara: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్ దేవర
    Ramcharan: నేడు సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌నున్న ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ రామ్ చరణ్
    Devara:హాలీవుడ్‌ ఈవెంట్ లో'దేవర'..ఖుష్‌ అవుతోన్న ఫ్యాన్స్‌  దేవర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025