vishwanath and sons ott: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సూర్య (Suriya) కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమితా బైజు (Mamitha Baiju) కథానాయికగా నటించగా.. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యువతతో పాటు మహిళలూ ఈ సినిమాకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సూర్య, మమితా బైజు నటనతో పాటు వెంకీ అట్లూరి టేకింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పటివరకు ఈ మూవీ రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇ
వివరాలు
సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్
క థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూవీ అందుబాటులోకి రానుంది.