NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ 
    తదుపరి వార్తా కథనం
    ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ 
    ఈ వారంం ఓటీటీలో విడుదల అవుతున్న కంటెంట్

    ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 29, 2023
    05:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ వారం థియేటర్లలో మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. అలాగే ఇటు ఓటీటీలో కూడా ఆసక్తికరమైన కంటెంట్ రిలీజ్ అవుతోంది.

    ప్రస్తుతం, ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్ ఏంటో తెలుసుకుందాం.

    డీడీ రిటర్న్స్:

    తమిళ నటుడు సంతానం హీరోగా రూపొందిన ఈ సినిమా, ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ఎస్ ప్రేమ్ ఆనంద్ డైరెక్ట్ చేసారు. సెప్టెంబర్ 1నుండి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

    ద ఫ్రీ లాన్సర్స్:

    మోహిత్ రానా, అనుపమ్ ఖేర్, కశ్మీరా పరదేసి నటించిన ఈ వెబ్ సిరీస్ ని నీరజ్ పాండే రూపొందించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి హాట్ స్టార్ లో అందుబాటులో ఉండనుంది.

    Details

    స్కామ్ 2003 ది తెల్గీ స్టోరీ

    నకిలీ స్టాంప్ పేపర్స్ కుంభకోణం గురించి ఈ సిరీస్ లో చూపించబోతున్నారు. 2003లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు.

    అప్పట్లో జరిగిన నకిలీ స్టాంప్ పేపర్స్ కుంభకోణాన్ని ఒకానొక జర్నలిస్టు బయటపెట్తారు. ఈ సిరీస్ ను అప్లాజ్ ఎంటర్ టైన్మెంట్, స్టూడియో నెక్స్ట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    తుషార్ హీరా నందని దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్, సెప్టెంబర్ 1నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

    పైన చెప్పుకున్న ది ఫ్రీలాన్సర్స్, స్కామ్ 2003 వెబ్ సిరీస్ లు తెలుగులో కూడా అందుబాటులో ఉండనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    ఓటిటి

    నాగ చైతన్య రీసెంట్ రిలీజ్ కస్టడీ ఓటీటీలోకి వచ్చేస్తోంది: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  నాగ చైతన్య
    అర్థమయ్యిందా అరుణ్ కుమార్ పేరుతో ఆహాలో కొత్త సిరీస్ మొదలు; ఫస్ట్ లుక్ రిలీజ్  ఫస్ట్ లుక్
    అల్లు అర్జున్ చంకనెక్కిన శ్రీలీల: కొత్త పోస్టర్ చెప్పే కథేంటి?  అల్లు అర్జున్
    బిచ్చగాడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    G.O.A.T గ్లింప్స్: లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్  సినిమా
    ఓజీ: థాయ్ లాండ్ వెళ్ళనున్న పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్
    Happy birthday Chiranjeevi: తెలుగు సినిమాకు బ్రాండ్ గా ఎదిగిన చిరంజీవిపై ప్రత్యేక కథనం  చిరంజీవి
    Chiranjeevi birthday special: తెర మీద సినిమా హీరో, తెర వెనుక రియల్ హీరో  చిరంజీవి

    సినిమా

    Chiranjeevi birthday: చిరంజీవి గ్యారేజీలో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసా?   చిరంజీవి
    Mega 156: చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది, ఈసారి కూతురికి అవకాశం  చిరంజీవి
    Mega 157: చిరంజీవి 157 చిత్రం అప్డేట్.. ఈసారి కొత్తగా ట్రై చేస్తున్న మెగాస్టార్  చిరంజీవి
    యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ  యోగి ఆదిత్యనాథ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025