NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి
    తదుపరి వార్తా కథనం
    ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి
    ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు

    ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 11, 2023
    06:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ వారం ఓటీటీలో చాలా కంటెంట్ రిలీజైంది. ఏ సినిమా చూడాలనే కన్ఫ్యూజన్ మీకుంటే ఇది చూడండి.

    రానా నాయుడు:

    వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన ఈ సిరీస్, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ లోని మరో కోణం మీకు కనిపిస్తుంది. కాకపోతే బూతు మాటలు ఎక్కువగా ఉన్నట్లు రివ్యూస్ వచ్చాయి.

    రానా క్యారెక్టర్ అందరికీ నచ్చేలా ఉంటుంది. వెంకటేష్ క్యారెక్టర్ ని మాత్రం ఊహించలేరు. ఫ్యామిలీతో చూడొద్దని రానా ఆల్రెడీ చెప్పాడు.

    యాంగర్ టేల్స్:

    డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉన్న ఈ సిరీస్, మిమ్మల్ని బాగా అలరిస్తుందని చెప్పవచ్చు. నాలుగు విభిన్న పాత్రలతో కొత్తగా ఉంటుంది.

    ఓటీటీ

    ఓటీటీలో చూడాల్సిన సినిమాలు

    క్రిస్టీ:

    మాళవికా మోహనన్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాలో, రాయ్ అనే విలేజ్ బాయ్ పాత్ర చదువులో బలహీనంగా ఉంటాడు. దాంతో క్రిస్టీ పాత్ర చేసిన మాళవిక దగ్గరకు ట్యూషన్ వస్తాడు. అలా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత మాళవిక పాత్ర ఫారెన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాయ్ ఏం చేసాడనేదే సినిమా. సోనీ లివ్ లో అందుబాటులో ఉంది.

    ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్:

    ఆస్కార్ కు అత్యధిక నామినేషన్లు పొందిన ఈ సినిమా, వేరు వేరు విశ్వాల్లో మనుషులను పోలిన మనుషులుంటే ఏమవుతుందనే కాన్సెప్ట్ తో రూపొందింది. మొత్తం 11విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు దక్కించుకున్న ఈ సినిమా, సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    సోనీ లివ్
    హాట్ స్టార్
    ప్రైమ్

    తాజా

    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్

    ఓటిటి

    అవతార్ 2: ఈ పాయింట్స్ ఉండుంటే అదిరిపోయేదేమో ప్రైమ్
    ప్రకటన రహిత బేసిక్ ప్లాన్ ను దాచిపెడుతున్న నెట్ ఫ్లిక్స్ నెట్ ఫ్లిక్స్
    అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్ పవన్ కళ్యాణ్
    2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు తెలుగు సినిమా

    సోనీ లివ్

    తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే ఓటిటి
    ఓటీటీ అలర్ట్: రవితేజ, రష్మిక, రకుల్ నటించిన కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ ఓటిటి
    నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని ఓటిటి
    కేరళ ఫిలిమ్ ఛాంబర్: ఇక నుండి 42రోజుల తర్వాతే ఓటీటీలో సినిమా విడుదల ఓటిటి

    హాట్ స్టార్

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రైమ్
    బిగ్ బాస్ ముందు రెండు ఆప్షన్లు.. ఆ ఇద్దరిలో ఎవరో సినిమా
    ఓటీటీ రిలీజ్: అంజలి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఝాన్సీ సీజన్ 2 వచ్చేసింది ఓటిటి
    ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఓనర్ల తీరుపై హరీష్ శంకర్ ఘాటు వ్యాఖ్యలు ఓటిటి

    ప్రైమ్

    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో! ఓటిటి
    కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV చలికాలం
    వ్యాపారాలు ఉన్నత స్థితికి చేరుకుంటే... వచ్చే ఏడాది భారీ నియమకాలు ఓటిటి
    ప్రభాస్ కంటే బాలయ్య చాలా ఎక్కువ.. నయనతార సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025