
ఓటీటీ: ఈ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం అందించడానికి వస్తున్న సినిమాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు ఓటీటీ చానల్స్ లో సందడి చేస్తుంటాయి.
అలాగే ఈ వారం కూడా ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.
సర్వం శక్తిమయం:
అష్టాదశ శక్తి పీఠాల గురించిన విషయాలను ఈ సిరీస్ లో చెప్పబోతున్నారు. సంజయ్ సూరి, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ అక్టోబర్ 20నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
మామా మశ్చీంద్ర:
సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాను దర్శకుడు హర్షవర్ధన్ తెరకెక్కించారు. థియేటర్ల వద్ద ఈ సినిమాకు సరైన స్పందన రాలేదు.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 20నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
Details
ఏయే సినిమాలు ఏయే ఓటీటీ చానల్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
నెట్ ఫ్లిక్స్:
డూనా: కొరియన్ సిరీస్ - అక్టోబర్ 20
కండాసమ్స్: ద బేబీ - ఇంగ్లీష్ సినిమా-అక్టోబర్ 20
ఓల్డ్ డాడ్స్: ఇంగ్లీష్ సినిమా-అక్టోబర్ 20
క్యాస్ట్ అవే దివా: కొరియన్ సిరీస్-అక్టోబర్ 21
పెయిన్ హజ్లర్స్: ఇంగ్లీష్ సినిమా - అక్టోబర్ 20
ఈటీవీ విన్:
కృష్ణా రామా: తెలుగు సినిమా - అక్టోబర్ 22నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
బుక్ మై షో :
మై లవ్ పప్పీ: కొరియన్ సినిమా-అక్టోబర్ 20
ద నన్ 2: ఇంగ్లీష్ సినిమా-అక్టోబర్ 19 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్:
ది అదర్ జాయ్: ఇంగ్లీష్ సినిమా-అక్టోబర్ 20