NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / #OG: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పక్కన గ్యాంగ్ లీడర్ భామ ఫిక్స్ 
    తదుపరి వార్తా కథనం
    #OG: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పక్కన గ్యాంగ్ లీడర్ భామ ఫిక్స్ 
    పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలో ప్రియాంకా మోహన్

    #OG: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పక్కన గ్యాంగ్ లీడర్ భామ ఫిక్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 19, 2023
    11:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ముంబైలో టెస్ట్ షూట్ పూర్తి చేసుకోవడం, షూటింగ్ మొదలు కావడం సహా అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.

    ప్రస్తుతం ఓజీ సినిమాలో పవన్ పక్కన కనిపించే హీరోయిన్ ని ఫిక్స్ చేసారు. నాని హీరోగా విడుదలైన గ్యాంగ్ లీడర్ చిత్రంలోని ప్రియాంక మోహన్ ని ఓజీ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

    ప్రియాంక మోహన్ కెరీర్:

    గ్యాంగ్ లీడర్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ, ఆ తర్వాత శర్వానంద్ సరసన శ్రీకారంలో మెరిసింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రభావం చూపలేకపోయాయి.

    ఓజీ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఓజీ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంకా మోహన్

    𝑷𝑹𝑰𝒀𝑨𝑵𝑲𝑨 𝑴𝑶𝑯𝑨𝑵… We are very happy & excited to have you on board for #OG. ❤️@PawanKalyan @PriyankaaMohan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing#TheyCallHimOG pic.twitter.com/OMED1rGkrF

    — DVV Entertainment (@DVVMovies) April 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    తెలుగు సినిమా

    తాజా

    USA: అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు విధించాలని భారత్‌ నిర్ణయం అమెరికా
    upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే.. సినిమా రిలీజ్
    PM Modi: ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో చిట్ చాట్  నరేంద్ర మోదీ
    Shopian: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్

    పవన్ కళ్యాణ్

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్ టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    మామా మశ్చీంద్ర టీజర్ రిలీజ్ డేట్: ప్రేక్షకులకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడు హర్షవర్ధన్  సినిమా
    ఎన్టీఆర్ నటించిన ఆది రీ రిలీజ్: జూనియర్ బర్త్ డే నుండి సీనియర్ బర్త్ డే వరకు నడవనున్న షోస్  జూనియర్ ఎన్టీఆర్
    దిల్ రాజు చేతిలో ఎవ్వరూ ఊహించని భారీ ప్రాజెక్ట్  సినిమా
    సోషల్ మీడియా సాక్షిగా నీహారిక కొణిదెల క్లారిటీ ఇచ్చేసినట్టేనా?  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025