Page Loader
Kotha Rangula Prapancham : పృథ్వీ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్ 
పృథ్వీ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్

Kotha Rangula Prapancham : పృథ్వీ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2023
06:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్(Prithviraj) హాస్య నటుడిగా ప్రేక్షకులు ఇన్నాళ్లు అలరించాడు. ప్రస్తుతం దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'కొత్త రంగుల ప్రపంచం'(Kotha Rangula Prapancham).అనే సినిమాకు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆయన కూతురు శ్రీలు హీరోయిన్‌గా, క్రాంతి కృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఇక పృథ్వీ రాజ్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. నేడు ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ మూవీకి టీం పవన్ కళ్యాన్ తన విషెస్ ను తెలియజేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రైలర్ ను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్