NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పూరీ జగన్నాథ్ సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే 
    తదుపరి వార్తా కథనం
    పూరీ జగన్నాథ్ సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే 
    పూరీ జగన్నాథ్ సినిమాల్లోని డైలాగ్స్

    పూరీ జగన్నాథ్ సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 03, 2023
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినిమా డైలాగుల పవర్ ని వోల్టేజీల్లో కొలిస్తే పూరీ జగన్నాథ్ రాసే డైలాగులకు హై వోల్టేజ్ ఉంటుంది. డైలాగ్స్ వింటే నరాల్లో విద్యుత్తు జివ్వున ప్రవహించినట్టు ఉంటుంది.

    బద్రి నుండి లైగర్ వరకూ పూరీ జగన్నాథ్ పవర్ ఫుల్ డైలాగులు తెలుసుకుందాం.

    బద్రి:

    నువ్వు నందా అయితే ఏంటి? నేను బద్రి బద్రినాథ్.. ఈ డైలాగ్ వినని వారు, ఆ తర్వాత ఇదే స్టైల్ లో తమ సొంత డైలాగ్స్ చెప్పని వారు ఎవరూ ఉండరు.

    ఇడియట్:

    ఈ సినిమాలో, సిటీకి ఎంతోమంది కమీషనర్లు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు, చంటిగాడు లోకల్..అనే డైలాగ్ బాగా ఫేమస్.

    Details

    జనాల నోళ్ళలో నానే డైలాగులు 

    శివమణి:

    పోలీస్ క్యారెక్టర్ లోని పవర్ ని, తిక్కనీ చూపించేలా ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నాపేరు శివమణి, నాక్కొంచెం మెంటల్ అనే డైలాగ్ విని ఇదేంటి అని ఆశ్చర్యపోతారు. కానీ సినిమా చూస్తే ఆ మెంటల్ ఏంటో అర్థమైపోతుంది.

    పోకిరి:

    మహేష్ బాబు ని అల్ట్రా మాస్ అవతారంలో చూపించాడు పూరీ. ఈ సినిమాలోని, ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోద్దో ఆడే పండుగాడు అనే డైలాగ్ ని ఇప్పటికీ జనాలు వాడుతుంటారు.

    ఇదే సినిమాలో, ఒక్కసారి కమిట్ ఐతే నా మాట నేనే వినను అనే డైలాగ్ కూడా బాగా ఫేమస్. పండగ చేస్కో అనే మాట ఈ సినిమాలోనే మొదటిసారిగా వినిపించింది.

    Details

    డైలాగుల్లో జీవిత పాఠాలు 

    నేనింతే:

    తుడిస్తే పోతుందనుకుంటే నూటికి తొంభై తొమ్మిది సార్లు తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావ్.

    బిజినెస్ మేన్:

    జీవితమనేది ఒక యుద్ధం, దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేసాడు. బీ అలెర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి.

    గుర్తుపెట్టుకో, నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ, నీకేదనిపిస్తే అది చెయ్, ఎవడి మాటా వినద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఏయిమ్ ఫర్ ద లెవెన్త్ మైల్.

    Details

    ఎన్టీఆర్ నోట పవర్ ఫుల్ డైలాగ్స్ 

    టెంపర్:

    జూనియర్ ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించే ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి.

    నా పేరు దయ, నాకు లేనిదే అది.

    ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర, ఇది దయా గాడి దండయాత్ర.

    జీవితం ఎవ్వరినీ వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తది, నాక్కూడా తీరిపోయింది, అయినా మారతానన్న గ్యారెంటీ లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    తెలుగు సినిమా

    SSMB 28 టైటిల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్; అభిమానులు రెడీగా ఉండండి  మహేష్ బాబు
    భార్యాభర్తలను విడదీయడమే గురూజీ స్పెషల్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్  సినిమా
    దేవుళ్ళ రూపాల్లో తెరమీద కనిపించి తెలుగు ప్రేక్షకులకు దేవుడిగా మారిన ఎన్టీ రామారావు  సినిమా
    ఎన్టీఆర్ రామారావు బర్త్ డే: దర్శకుడిగా ఎన్టీఆర్ తెరకెక్కించిన సినిమాలు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025