NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి
    తదుపరి వార్తా కథనం
    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి
    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 07, 2023
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పుష్ప 2 టీమ్ నుండి అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది. రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు కాబట్టి ఈరోజు కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.

    ఇంతకుముందు వార్తలు వచ్చినట్టుగానే 3నిమిషాల పాటున్న ఈ టీజర్ లో చాలా అంశాలు కనిపించాయి.

    జైలు నుండి 8 బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఎవ్వరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోతాడు. పుష్పను వెదకడానికి పోలీసులు విపరీతంగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో పుష్ప చనిపోయాడని కొంతమంది కన్ఫామ్ అవుతారు.

    అయితే పుష్ప చనిపోకూడదని తిరుపతి ప్రాంత ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే ఎర్ర చందనం స్మగ్లింగ్ లో వచ్చిన డబ్బులను ప్రజల అవసరాల కోసం ఖర్చు పెడుతుంటాడు పుష్ప.

    పుష్ప

    పుష్ప బతికే ఉన్నాడంటూ చివరి నిమిషంలో రివీల్

    ప్రజలకు పుష్ప సాయం చేస్తుంటాడు కాబట్టి వారి గుండెల్లో నిలిచిపోతాడని 3నిమిషాల కాన్సెప్ట్ వీడియోలో చూపించారు. అయితే పుష్ప బతికే ఉన్నాడంటూ చివరి నిమిషంలో రివీల్ చేసారు.

    అడవిలో పులికి ఎదురువెళ్ళిన పుష్ప లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. అదే టైమ్ లో, అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్థం, అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చిండని అర్థం" అనే డైలాగ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది.

    వీడియో చివర్లో పోలీస్ స్టేషన్లో కాలు మీద కాలేసుకుని కూర్చున్న అల్లు అర్జున్, పుష్ప గాడి రూలు అంటూ డైలాగ్ చెబుతాడు.

    మొత్తానికి అల్లు అర్జున్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్

    #Pushpa2TheRule Begins!!!

    - https://t.co/UMYGuAixHi @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial

    — Allu Arjun (@alluarjun) April 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    తెలుగు సినిమా

    #OG: పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబో సినిమాకు టైటిల్ ఫిక్స్ పవన్ కళ్యాణ్
    బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని దసరా మూవీ
    నారాయణ అండ్ కో టీజర్: దేవుడికి డైటింగ్ నేర్పాలని చూసే తిక్కల్ ఫ్యామిలీ టీజర్
    పుష్పలోని ఊ అంటావా ఐటెం సాంగ్ కావాలనే చేసానంటూ కారణం చెప్పిన సమంత సమంత రుతు ప్రభు

    సినిమా

    ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్: రిలీజ్ టైమ్ లో ఫ్లాప్ చేసారు, రీ రిలీజ్ టైమ్ లో హిట్ చేస్తున్నారు రామ్ చరణ్
    అతిరథ మహారథుల మధ్య జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం కర్టెన్ రైజర్ తెలుగు సినిమా
    నితిన్ బర్త్ డే: నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు తెలుగు సినిమా
    శ్రీరామ నవమి కానుకాగా ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్: ట్రోల్స్ కి చెక్ పెట్టేసినట్టే ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025