NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఇచ్చేసారు 
    తదుపరి వార్తా కథనం
    పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఇచ్చేసారు 
    2024 ఆగస్టు 15వ తేదీన విడుదల కానున్న పుష్ప 2 2024 ఆగస్టు 15వ తేదీన విడుదల కానున్న పుష్ప 2

    పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఇచ్చేసారు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 11, 2023
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిపోయింది. అందుకే ప్రస్తుతం పుష్ప 2 కోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

    పుష్ప 2 ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా పుష్ప 2 రిలీజ్ తేదీని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ వీ మేకర్స్ ప్రకటించింది.

    పుష్ప 2 సినిమాను 2024 ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే పుష్ప 2 సినిమా కోసం దాదాపు ఇంకో సంవత్సరం ఎదురుచూడాలన్నమాట.

    details

    పుష్ప 2 లో హుక్ స్టెప్స్ 

    పుష్ప 1 ది రైజ్ మూవీ 2021 డిసెంబర్ 17వ తేదీన రిలీజైంది. ఇప్పుడు పుష్ప 2 మూవీ 2024 ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతుంది. అంటే, పార్ట్ 2 కోసం మూడేళ్ళ సమయం అవుతుంది.

    అయితే పుష్ప ది రైజ్ సినిమాను మించిన యాక్షన్ సీక్వెన్సులు పుష్ప 2 లో ఉండబోతున్నాయట. ప్యాన్ ఇండియా రేంజ్ లో అందర్నీ అలరించే విధంగా పుష్ప 2 సినిమాను రూపొందిస్తున్నారట.

    అటు పాటలు కూడా అదిరిపోయేలా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. పుష్ప మాదిరిగా ఇందులోనూ హుక్ స్టెప్స్ ఉండనున్నాయని అంటున్నారు.

    దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    పుష్ప 2
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది
    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి

    అల్లు అర్జున్

    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    ఆకాశం ఏనాటిదో పాట బ్యాగ్రౌండ్ లో అల్లు అర్జున్ పంచుకున్న అల్లు అర్హ క్యూట్ వీడియో  తెలుగు సినిమా
    తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు  తెలుగు సినిమా
    జవాన్: షారుకు ఖాన్ కు ఎస్ చెప్పేసిన అల్లు అర్జున్, పుష్ప కంటే ముందుగానే వెండితెర మీదకు  తెలుగు సినిమా

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్
    పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేసింది  అల్లు అర్జున్

    సినిమా రిలీజ్

    ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ అశ్విన్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    హిండింబ సినిమా నుండి రివర్స్ యాక్షన్ ట్రైలర్ విడుదల  ట్రైలర్ టాక్
    హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాల లిస్టు  సినిమా
    నాయకుడు ఓటీటీ రిలీజ్: రిలీజై రెండు వారాలు పూర్తి కాకముందే స్ట్రీమింగ్ కు సిద్ధం  ఓటిటి

    సినిమా

    స్కామ్ 2003: నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంపై వస్తున్న సిరీస్ గురించి ఆసక్తికరమైన విషయాలు  ఓటిటి
    టైగర్ నాగేశ్వరరావు: ఏక్ దమ్ అంటూ మొదటి పాట రిలీజ్ పై అప్డేట్ ఇచ్చేసారు  రవితేజ
    ఖుషి మూవీ రివ్యూ: ప్రేక్షకులను విజయ్ దేవరకొండ ఖుషి చేసాడా?  ఖుషి
    Happy birthday Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ నట ప్రస్థానం సాగిందిలా  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025