NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్? ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 
    తదుపరి వార్తా కథనం
    అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్? ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 
    మార్చ్ 22న పుష్ప 2 విడుదల అవుతుందని వార్తలు

    అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్? ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 25, 2023
    04:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నిన్నటి నుండి సోషల్ మీడియాలో పుష్ప సినిమా గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడమే దానికి కారణం.

    పుష్ప 1 సినిమాలో అల్లు అర్జున్ నటనకు దేశం మొత్తం దాసోహమైపోయింది. అందులో ఆయన మేనరిజమ్స్ ని ప్రపంచ సెలెబ్రిటీలు ఇమిటేట్ చేసారు.

    అయితే ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ పుష్ప 2 సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా పుష్ప 2 విడుదల తేదీ గురించి ఆసక్తికరమైన అంశం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

    Details

    డిస్ట్రిబ్యూటర్లకు విడుదల తేదీని వెల్లడి చేసిన నిర్మాతలు? 

    పుష్ప 2 విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేసారని అంటున్నారు. 2024 మార్చ్ 22వ తేదీన పుష్ప 2 సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారని అంటున్నారు.

    ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ విషయం ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

    పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా కనిపిస్తున్న పుష్ప 2 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    పుష్ప 2
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    అల్లు అర్జున్

    పుష్ప 2: డిజిటల్ రైట్స్ కోసం ఎగబడుతున్న నెట్ ఫ్లిక్స్, కుదిరితే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలు తెలుగు సినిమా
    కొడుకు అయాన్ బర్త్ డే సందర్భంగా క్యూట్ ఫోటోను షేర్ చేసిన అల్లు అర్జున్ తెలుగు సినిమా
    సల్మాన్ ఖాన్ సినిమాలో అల్లు అర్జున్ క్యామియో: పుష్ప గెటప్ తో దొరికేసిన బన్నీ? బాలీవుడ్
    పుష్ప 2 కాన్సెప్ట్ వీడియో: జైలు నుండి తప్పించుకున్న అల్లు అర్జున్ తెలుగు సినిమా

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి తెలుగు సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్

    తెలుగు సినిమా

    అప్పుడు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు: వైరల్ అవుతున్న రేణు దేశాయ్ కామెంట్స్  పవన్ కళ్యాణ్
    టాలీవుడ్ లో రీ రిలీజుల పర్వం: అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమా మళ్ళీ విడుదల  నాగార్జున
    నాని పోగొట్టుకున్నాడు, శర్వానంద్ పట్టేసుకున్నాడు: ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్?  రజనీకాంత్
    భగవంత్ కేసరి మొదటి పాట రిలీజ్ పై మోక్షజ్ఞ అప్డేట్: వినాయక చవితికి స్పీకర్లు పగిలిపోతాయ్  బాలకృష్ణ

    సినిమా

    చంద్రముఖి 2 సినిమాలో పది పాటలు: సర్ప్రైజ్ చేసిన కీరవాణి  చంద్రముఖి 2
    పెంపుడు కుక్క చనిపోవడంతో మహేష్ బాబు ఎమోషనల్: ఇన్స్ టాలో పోస్ట్  మహేష్ బాబు
    నిఖిల్ సిద్ధార్థ్ స్వయంబు మూవీ లాంచ్: నేటి నుండే షూటింగ్ మొదలు  నిఖిల్
    కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో  కల్కి 2898 AD
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025