NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అఖిల్ కోసం రంగంలోకి దిగిన దర్శకధీరుడు రాజమౌళి.. హిట్ సినిమా కోసం అభిమానుల నిరీక్షణ 
    తదుపరి వార్తా కథనం
    అఖిల్ కోసం రంగంలోకి దిగిన దర్శకధీరుడు రాజమౌళి.. హిట్ సినిమా కోసం అభిమానుల నిరీక్షణ 
    హిట్ సినిమా కోసం అభిమానుల నిరీక్షణ

    అఖిల్ కోసం రంగంలోకి దిగిన దర్శకధీరుడు రాజమౌళి.. హిట్ సినిమా కోసం అభిమానుల నిరీక్షణ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 26, 2023
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్కినేని అఖిల్ కొత్త సినిమాపై ఆసక్తికర విషయం తెలిసింది. యూవీ చిత్ర నిర్మాణంలో అనిల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.

    అయితే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల కోసం దర్శకధీరుడు రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ సహకారం తీసుకోనున్నారని సమాచారం.

    ఈ మేరకు రాజమౌళి అఖిల్ చిత్రం స్క్రిప్ట్ ను సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

    అక్కినేని యువనటుడు అఖిల్ కి క్రేజ్ ఎంత ఉన్నా, ఎంత కష్టపడి పనిచేసినా ఒక్క హిట్ కూడా ఇప్పటివరకు సాధించలేకపోయాడు.

    రాజమౌళి హస్తవాసితో ఈసారైనా తమ హీరో హిట్ కొడతారమోనని అక్కినేని ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

    DETAILS

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్వాలేదనిపించినా కమర్షియల్ హిట్ దక్కలేదు.

    అఖిల్, తొలి సినిమా 'అఖిల్' పేరిట తీసినా పరాజయం పాలై నిరాశే మిగిల్చింది. అనంతరం వచ్చిన హల్లో, మిస్టర్ మజ్ను కూడా మోస్తరుగానే నిలిచాయి.

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం పర్వాలేదనిపించినా కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు.

    ఈ క్రమంలోనే భారీ అంచనాలతో, కేరళ స్టార్, మమ్ముట్టితో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ సినిమా రూపొందించారు.

    అఖిల్ మార్కెట్ కి దాదాపుగా 5 రెట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

    ఏజెంట్ రిలీజ్ కి ముందు భారీ అంచనాలున్నా, సినిమా మాత్రం తేలిపోయింది. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ మరోసారి డీలా పడ్డారు.

    అఖిల్ కొత్త సినిమాకు రాజమౌళి రంగంలోకి దిగడంతో అంచనాలు ఊపందుకున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అక్కినేని అఖిల్

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    అక్కినేని అఖిల్

    ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్  తెలుగు సినిమా
    ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్స్ చూసిన వారు పంచుకుంటున్న విశేషాలివే  ఏజెంట్
    తెలుగులో రెండవ సినిమా చేసేందుకు రెడీ కాబోతున్న జాన్వీ కపూర్, ఈసారి అక్కినేని వారసుడితో రొమాన్స్  తెలుగు సినిమా
    మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఏజెంట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025