NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Ram Charan: రామ్ చరణ్ కి 'నేను - మీ బ్రహ్మానందం' బుక్ అందించిన కామెడీ కింగ్
    తదుపరి వార్తా కథనం
    Ram Charan: రామ్ చరణ్ కి 'నేను - మీ బ్రహ్మానందం' బుక్ అందించిన కామెడీ కింగ్
    Ram Charan: రామ్ చరణ్ కి 'నేను - మీ బ్రహ్మానందం' బుక్ అందించిన కామెడీ కింగ్

    Ram Charan: రామ్ చరణ్ కి 'నేను - మీ బ్రహ్మానందం' బుక్ అందించిన కామెడీ కింగ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2024
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటిస్తున్న యాక్షన్,పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్.

    శంకర్(Shankar) దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటిదాకా ఒక్క పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు.

    కామెడీ కింగ్ బ్రహ్మానందం గేమ్ ఛేంజర్‌లో అతిధి పాత్రలో నటించనున్నారు. గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి చరణ్.. బ్రహ్మానందంతో కలిసి దిగిన ఫొటో పోస్ట్ చేశాడు.

    'నేను-మీ బ్రహ్మానందం' అనే పేరుతో తన ఆత్మకథని పుస్తక రూపంలో తీసుకొచ్చారు బ్రహ్మానందం.

    Details 

    'నేను-మీ బ్రహ్మానందం' బుక్ ను ఆవిష్కరించిన చిరంజీవి

    ఈ పుస్తకంలో బ్రహ్మానందం తన చిన్నప్పటి కష్టాలు, సినిమాలు, ఫ్యామిలీ గురించి రాసుకొచ్చారు . ఈ బుక్ ను చిరంజీవి ఆవిష్కరించారు.

    ప్రస్తుతం ఈ పుస్తకాన్ని బ్రహ్మానందం గేమ్ ఛేంజర్ సెట్లో రామ్ చరణ్ కి అందించారు.

    దీంతో బ్రహ్మానందం అందించిన బుక్ ఫొటోని చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. బ్రహ్మానందం గారి అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని 'నేను' పుస్తకంలో చాలా హాస్యంగా, హృదయానికి హత్తుకునేలా రాశారు.

    ఈ పుస్తకంలోని పేజీలు ఆయన మనకు అందించిన హాస్యం, జీవిత పాఠాలు.. అన్నిటిని చూపిస్తాయి. ఈ పుస్తకాన్ని అమెజాన్ లో ఆర్డర్ చేసుకోండి. అని పోస్ట్ చేశారు.

    దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రామ్ చరణ్ చేసిన ట్వీట్ 

    Journeying through the incredible life of #Brahmanandam Garu in 'NENU,' his autobiography crafted with humor and heart. 📘 These pages hold the essence of laughter, life lessons, and the cinematic charm he brought to us all.

    Order the book through this link:… pic.twitter.com/kY7qgaFtrS

    — Ram Charan (@AlwaysRamCharan) January 10, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రామ్ చరణ్

    ఆర్ఆర్ఆర్ హీరోలతో నటించాలనుందని చెప్పిన హాలీవుడ్ యాక్టర్  ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుండాలని ఉపాసన కీలక నిర్ణయం  సినిమా
    పండంటి పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు  సినిమా
    ఆస్పత్రి నుండి ఉపాసన డిశ్చార్జ్: ఎవరి పోలికో చెప్పిన రామ్ చరణ్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025