NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఎలక్ట్రిక్ కారును కొన్న రవితేజ, నంబర్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    ఎలక్ట్రిక్ కారును కొన్న రవితేజ, నంబర్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా? 
    ఖైరతాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రవితేజ

    ఎలక్ట్రిక్ కారును కొన్న రవితేజ, నంబర్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 22, 2023
    09:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సెలెబ్రిటీలకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కార్ నంబర్ల విషయంలో ఈ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.

    జూనియర్ ఎన్టీఆర్ తన కారు నంబర్ లో నంబర్ 9కోసం డబ్బులు ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ తన కార్ నంబర్ లో 6 ఉండేలా చూసుకుంటాడు.

    తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకానొక ప్రత్యేక నంబర్ కోసం బాగా ఖర్చు చేసారు.

    ఆ లిస్టులో తాజాగా రవితేజ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల కొత్త కారును కొన్నాడు రవితేజ. 34.49లక్షల విలువ చేసే BYD ATTo 3 అనే ఎలక్ట్రిక్ కారును రవితేజ సొంతం చేసుకున్నారు.

    Details

    కార్ నంబర్ కోసం రవితేజ చేసిన ఖర్చు 

    ఈ ఎలక్ట్రిక్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు రవితేజ వచ్చారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకం చేస్తూ ఫోటోకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో, ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

    2628 అనే నంబరును ఆన్ లైన్ లో జరిగిన వేలంలో 17,628రూపాయలకు రవితేజ దక్కించుకున్నారని సమాచారం.

    కార్ విశేషాలు:

    సన్ రూఫ్, వైర్ లెస్ మొబైల్ ఛార్జర్, 12.8అంగుళాల సెంట్రల్ స్క్రీన్, పవర్ టైల్ గేట్ వంటి ఫీఛర్లు ఉన్నాయి. అలాగే ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ ఉంది.

    ఇక రవితేజ సినిమా విషయాలకు వస్తే, తాజాగా రిలీజైన రావణాసుర చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    రవితేజ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలుగు సినిమా

    ఉస్తాద్ టీజర్: భయాన్ని ఎదిరించి గాల్లో ఎగిరిన యువకుడి కథ  టీజర్
    జపాన్ లో తెలుగు హీరోలా హవా: టాప్ లో రామ్ చరణ్, ప్రభాస్  సినిమా
    పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్  పవన్ కళ్యాణ్
    దసరా దర్శకుడిపై మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యం  దసరా మూవీ

    రవితేజ

    దసరా ప్రమోషన్స్: రావణాసురుడుతో ముచ్చట, బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు దసరా మూవీ
    రావణాసుర ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే, ముహర్తం ఫిక్స్ చేసిన చిత్రబృందం సినిమా రిలీజ్
    రావణాసుర ట్రైలర్: లా తెలిసిన క్రిమినల్ గా రవితేజ విశ్వరూపం రావణాసుర
    రావణాసుర రన్ టైమ్: సూటిగా సుత్తిలేకుండా చెప్పేందుకు రవితేజ రెడీ రావణాసుర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025