NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఈగిల్ టైటిల్ తో రవితేజ కొత్త సినిమా: సంక్రాంతి బరిలో మాస్ మహారాజ 
    తదుపరి వార్తా కథనం
    ఈగిల్ టైటిల్ తో రవితేజ కొత్త సినిమా: సంక్రాంతి బరిలో మాస్ మహారాజ 

    ఈగిల్ టైటిల్ తో రవితేజ కొత్త సినిమా: సంక్రాంతి బరిలో మాస్ మహారాజ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 12, 2023
    06:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాస్ మహారాజ రవితేజ సినిమాల స్పీడు పెంచుతున్నాడు. ధమాకా విజయం తర్వాత మంచి జోష్ లో ఉన్న రవితేజ, వెంటనే వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత రిలీజైన రావణాసుర నిరాశ పరిచింది.

    ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు సినిమాలున్నాయి. వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు ఒకటైతే, తాజాగా వచ్చిన ఈగిల్ మరొకటి.

    ఈగిల్ చిత్ర టైటిల్ ను ఇంతకుముందే చిత్రబృందం రివీల్ చేసింది. టైటిల్ తో పాటు రిలీజైన గ్లింప్స్ వీడియో ఆసక్తికరంగా ఉంది.

    ఈ వీడియోలో ఎక్కడా రవితేజ లుక్ ని రివీల్ చేయలేదు. వీడియో మొదట్లోనే రవితేజ క్యారెక్టర్ ఏంటో రివీల్ చేసారు.

    Details

    2024సంక్రాంతి బరిలో ఈగిల్ 

    ఒక్క మనిషికి వేరు వేరు అవతారాలున్నాయని , ఆ అవతారాలకు వేరు వేరు కథలున్నాయని రవితేజ పాత్ర ఎలా ఉంటుందో గ్లింప్స్ వీడియోలో తెలియజేసారు.

    గ్లింప్స్ వీడియో చూస్తుంటే హై యాక్షన్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. ఈగిల్ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ మధుబాల, యాక్టర్ నవదీప్, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.

    కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

    డేవ్ జాండ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని గ్లింప్స్ వీడియోలో ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవితేజ
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రవితేజ

    దసరా ప్రమోషన్స్: రావణాసురుడుతో ముచ్చట, బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు దసరా మూవీ
    రావణాసుర ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే, ముహర్తం ఫిక్స్ చేసిన చిత్రబృందం సినిమా రిలీజ్
    రావణాసుర ట్రైలర్: లా తెలిసిన క్రిమినల్ గా రవితేజ విశ్వరూపం రావణాసుర
    రావణాసుర రన్ టైమ్: సూటిగా సుత్తిలేకుండా చెప్పేందుకు రవితేజ రెడీ రావణాసుర

    తెలుగు సినిమా

    బ్రో మూవీలో స్పెషల్ సాంగ్: పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేయనున్న బాలీవుడ్ భామ? బ్రో
    ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారంటే?  ఆదిపురుష్
    ఈ వారం సినిమా: థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు  సినిమా
    రామ్ చరణ్ ని ఫాలో ఐపోతున్న ఎన్టీఆర్: చిన్న సినిమాల కోసం ప్రొడక్షన్ హౌజ్?  జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025