NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / తెలుగులో రవితేజ తమిళంలో కార్తీ: గజదొంగల పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరోలు 
    తదుపరి వార్తా కథనం
    తెలుగులో రవితేజ తమిళంలో కార్తీ: గజదొంగల పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరోలు 
    రవితేజ టైగర్ నాగేశ్వరరావు తో కార్తీ జపాన్ కు పోలికలు

    తెలుగులో రవితేజ తమిళంలో కార్తీ: గజదొంగల పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరోలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 07, 2023
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రావణాసుర పరాజయం తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో రవితేజ పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాడు . కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి గ్లింప్స్ వీడియో రిలీజైన సంగతి తెలిసిందే.

    ఐదు భాషల్లో ఐదు హీరోలు రిలీజ్ చేసిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు.

    టైగర్ నాగేశ్వర్ రావు పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాకు కార్తీ నటిస్తున్న జపాన్ సినిమాకు పోలికలు ఉన్నాయని వినిపిస్తోంది.

    జపాన్ సినిమాను కూడా ఒక గజదొంగ జీవితాన్ని ఆధారం చేసుకుని తెరకెకిస్తున్నారని ఇంటర్నెట్లో వార్తలు వస్తున్నాయి.

    Details

    13కోట్ల దొంగ కథతో జపాన్ సినిమా 

    తిరువారూర్ మరుగన్ అనే దొంగ చెన్నైలోని లలితా జువెలరీ షాపులో 13కోట్ల విలువైన బంగారు ఆభరణాలను, వజ్రాలను దొంగిలించాడు. దొంగతనం చేసిన తర్వాత పొలీసులకు పట్టుబడ్డ తిరువారూర్, 2020లో ఎయిడ్స్ కారణంగా జైలులోనే మరణించాడు.

    తిరువారూర్ మురుగన్ కథన్ వెండితెర మీద జపాన్ అనే పేరుతో రూపొందిస్తున్నారని అంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. తన బర్త్ డే సందర్భంగా రిలీజైన జపాన్ గ్లింప్స్ లో కొత్త అవతార్ లో కార్తీ కనిపించాడు.

    జపాన్ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు. దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవితేజ
    తెలుగు సినిమా

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    రవితేజ

    దసరా ప్రమోషన్స్: రావణాసురుడుతో ముచ్చట, బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు దసరా మూవీ
    రావణాసుర ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే, ముహర్తం ఫిక్స్ చేసిన చిత్రబృందం సినిమా రిలీజ్
    రావణాసుర ట్రైలర్: లా తెలిసిన క్రిమినల్ గా రవితేజ విశ్వరూపం రావణాసుర
    రావణాసుర రన్ టైమ్: సూటిగా సుత్తిలేకుండా చెప్పేందుకు రవితేజ రెడీ రావణాసుర

    తెలుగు సినిమా

    రానా నాయుడు నెగెటివిటీపై మొదటిసారిగా స్పందించిన వెంకటేష్  వెంకటేష్
    ది ఇండియా హౌస్: నిఖిల్ కొత్త సినిమాకు అదిరిపోతున్న రెస్పాన్స్; సోషల్ మీడియాలో పెరుగుతున్న వ్యూస్  రామ్ చరణ్
    ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్?  ప్రభాస్
    క్యాచీ లిరిక్స్ తో హిలేరియస్ గా ఉన్న హతవిధీ సాంగ్: ధనుష్ గొంతుతో పాటకు ప్రత్యేక ఆకర్షణ  అనుష్క శెట్టి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025