NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కాంతారా సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: మొదటి డ్రాఫ్ట్ పూర్తి చేసిన రిషబ్ శెట్టి 
    తదుపరి వార్తా కథనం
    కాంతారా సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: మొదటి డ్రాఫ్ట్ పూర్తి చేసిన రిషబ్ శెట్టి 
    కాంతారా ప్రీక్వెల్ స్క్రిప్ట్ పూర్తయ్యినట్లు వార్తలు

    కాంతారా సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: మొదటి డ్రాఫ్ట్ పూర్తి చేసిన రిషబ్ శెట్టి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 08, 2023
    02:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒక సినిమాకు పాన్ ఇండియా అర్హత రావాలంటే ఆ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తే చాలదు, అన్ని భాషల వారు ఆ సినిమాను ఆదరించాలి. ఈ విషయంలో కాంతారా పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాగా నిలుస్తుంది.

    కన్నడలో రిలీజైన కొన్ని రోజుల తర్వాత ఇతర భాషల్లోకి వచ్చిన ఈ చిత్రం, ఇండియన్ బాక్సాఫీసు దగ్గర తన సత్తాను చాటుకుంది. కేవలం 15కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు, 400కోట్లకు పైగా వసూళ్ళు వచ్చాయి.

    ప్రస్తుతం కాంతారా సినిమాకు ప్రీక్వెల్ రాబోతుంది. అవును, సాధారణంగా ఏ దర్శకులైనా సీక్వెల్ తీయాలనుకుంటారు. కానీ దర్శకుడు రిషబ్ శెట్టి మాత్రం, కాంతారా సినిమాకు ముందు ఏం జరిగిందో తన నెక్స్ట్ సినిమాలో చూపించబోతున్నాడు.

    Details

    వర్షాకాంలో కాంతారా ప్రీక్వెల్ షూటింగ్ మొదలు 

    గతకొన్ని రోజులుగా కాంతారా ప్రీక్వెల్ స్క్రిప్ట్ మీద పనిచేస్తున్న రిషబ్ శెట్టి, మొదటి డ్రాఫ్టును పూర్తి చేసాడట. మరికొద్ది రోజుల్లో షూటింగ్ జరగబోతుందని అంటున్నారు.

    షూటింగ్ లోకేషన్లను వెతికే పనిలో చిత్రబృందం ఉందని సమాచారం. వర్షాకాలం మొదట్లో కాంతారా ప్రీక్వెల్ షూటింగ్ మొదలవుతుందని వినిపిస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం వేసవిలో కాంతారా ప్రీక్వెల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

    మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంతారా ప్రీక్వెల్, అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుందన్న మాట. కాంతారా సినిమాను హాంబలే ఫిలిమ్స్ నిర్మించింది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించిన కాంతారా సినిమాలో సప్తమి గౌడ, ఫీమేల్ లీడ్ లో మెరిసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా

    సినిమా

    రైటర్ పద్మభూషణ్ తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటున్న సుహాస్  తెలుగు సినిమా
    పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చేస్తోంది?  పవన్ కళ్యాణ్
    కొత్త నటులతో టీవీల్లోకి వచ్చేస్తోన్న హ్యారీ పోటర్ సిరీస్  సినిమా
    సంగీత దర్శకుడిగా మారిన పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ పవన్ కళ్యాణ్

    తెలుగు సినిమా

    అఖండ 2 స్టోరీ లైన్ లీక్: రాజకీయ అంశాలకు, తిరుపతి దేవాలయానికి లింక్? బాలకృష్ణ
    భోళాశంకర్ తాజా అప్డేట్: మే డే కానుకగా మాస్ అవతార్ లో చిరంజీవి  చిరంజీవి
    టీవీల్లోకి వచ్చేస్తున్న బలగం, ఎప్పుడు, ఎక్కడ టెలిక్యాస్ట్ కానుందో తెలుసుకోండి  టెలివిజన్
    ఇప్పుడంతా ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అవార్డుల సీజన్ నడుస్తుందని కామెంట్లు చేసిన నిర్మాత అశ్వనీదత్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025