NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు?
    తదుపరి వార్తా కథనం
    అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు?
    ఏజెంట్ కోసం ఆర్ఆర్ఆర్ హీరోలు వస్తున్నారని వార్తలు

    అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 21, 2023
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది. ఏప్రిల్ 28వ తేదీన సినిమాను రిలీఝ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఏజెంట్ ప్రమోషన్లు మొదలు కానున్నాయని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్, అధిక బెడ్జెట్ తో రూపొందిన సినిమా కాబట్టి సినిమా మీద హైప్ తీసుకురావడానికి ఆర్ఆర్ఆర్ హీరోలను తీసుకొస్తున్నారట.

    ఏజెంట్ సినిమా నుండి ఇదివరకు రిలీజైన పాటకు ప్రేక్షకుల నుండి పెద్దగా స్పందన రాలేదు. దాంతో సినిమాపై ఆసక్తి పెంచేందుకు ప్రమోషన్ ఈవెంట్ కి రామ్ చరణ్, తారక్ లను ఆహ్వానిస్తున్నారట.

    ఏజెంట్

    ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానున్న ఆర్ఆర్ఆర్ హీరోలు

    ఏజెంట్ చిత్ర షూటింగ్ లో ఇంకో పాట బ్యాలన్స్ ఉందని సమాచారం. అది తొందరగా పూర్తి చేసుకుని పూర్తిస్థాయి ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారట.

    ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్, తారక్ లను ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. ఈ విషయమై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు కానీ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

    ఒకవేళ ఇదే నిజమైతే ఏజెంట్ సినిమాకు మంచి మైలేజ్ లభిస్తుంది. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏజెంట్ సినిమా మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చరణ్, తారక్ లు వస్తారా లేదా అనేది చూడాలి.

    ఏజెంట్ సినిమాతో సాక్షి వైద్య తెలుగు తెరకు పరిచయమవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలుగు సినిమా

    ఎన్టీఆర్ 30: హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్, అదిరిపోయిన ఫస్ట్ లుక్ జూనియర్ ఎన్టీఆర్
    రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ టీజర్
    నాగశౌర్య మూవీ ఫఫ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ పై అప్డేట్ సినిమా
    "ఇవాలే కలిశారు తొలిసారిగా…" అంటున్న "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి" తెలుగు చిత్ర పరిశ్రమ

    సినిమా

    తంగలాన్: భవిష్యత్తులోకి ప్రయాణం అంటూ కన్ఫ్యూజన్ లో పడేసిన విక్రమ్ సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ వర్సెస్ శ్రీదేవి శోభన్ బాబు: చిన్న హీరోలు, పెద్ద నిర్మాతలు, కానీ తేడా అదే సినిమా రిలీజ్
    ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు' మూవీ రివ్యూ
    సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం నందమూరి బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025