NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మార్టిన్ లూథర్ కింగ్: ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం 
    తదుపరి వార్తా కథనం
    మార్టిన్ లూథర్ కింగ్: ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం 
    మార్టిన్ లూథర్ కింగ్ టైటిల్ తో వస్తున్న సంపూర్ణేష్ బాబు

    మార్టిన్ లూథర్ కింగ్: ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 19, 2023
    02:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన సంపూర్ణేష్ బాబు, తాజాగా ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

    మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు వెంకటేష్ మహా పాలుపంచుకుంటున్నాడు.

    2021 సంవత్సరంలో తమిళంలో సూపర్ సక్సెస్ అందుకున్న మండేలా సినిమాకు రీమేక్ గా మార్టిన్ లూథర్ కింగ్ సినిమా రూపొందుతోంది.

    మండేలా సినిమాలో యోగి బాబు ప్రధాన పాత్రలో కనిపించారు. ఇప్పుడు తెలుగులో సంపూర్ణేష్ బాబు కనిపించనున్నారు.

    ఈ సినిమాతో పూజ అపర్ణ కొల్లూరు అనే దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.

    సీనియర్ యాక్టర్ నరేష్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా, అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలోకి రాబోతుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ 

    #MartinLutherKing From October 27#MLKFromOct27

    A @SVC_official Release

    Starring @sampoornesh @ItsActorNaresh

    Director @PujaKolluru

    Producers @sash041075 @chakdyn

    Creative Producer @mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @Shibasishsarkar @Mahayana_MP @APIfilms @venupro pic.twitter.com/ysO72MpkZs

    — Mahayana Motion Pictures (@Mahayana_MP) September 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    సినిమా

    రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ పెళ్ళి ఫిక్స్: పెళ్ళికూతురు ఎవరో తెలుసా?  రానా దగ్గుబాటి
    కళ్యాణ్ రామ్ డెవిల్: విడుదలకు దగ్గరపడుతున్న సమయంలో సినిమా నుండి తప్పుకున్న దర్శకుడు  కళ్యాణ్ రామ్
    ప్రభాస్ స్పిరిట్ సినిమాపై క్రేజీ అప్డేట్: షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందో చెప్పెసారు  ప్రభాస్
    ఛాంగురే బంగారు రాజా ట్రైలర్: నవ్వుల్ని పంచడానికి వచ్చేస్తున్న కార్తీక్ రత్నం  రవితేజ

    తెలుగు సినిమా

    పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఇచ్చేసారు  అల్లు అర్జున్
    మ్యూజిక్ స్కూల్ ఓటీటీ రిలీజ్: శ్రియా శరణ్ నటించిన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?  ఓటిటి
    కోటబొమ్మాళి పీఎస్ మొదటి పాట: శ్రీకాకుళం యాసలో ఆసక్తి రేపుతున్న పాట  సినిమా
    అక్కినేని అమల బర్త్ డే: భరతనాట్యంలో డ్రిగీ పొంది.. నటిగా మారిన అమల కెరీర్ విశేషాలు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025