NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Sandeep Reddy Vanga: మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ డ్రామా మూవీ తీస్తా: సందీప్ రెడ్డి 
    తదుపరి వార్తా కథనం
    Sandeep Reddy Vanga: మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ డ్రామా మూవీ తీస్తా: సందీప్ రెడ్డి 
    Sandeep Reddy Vanga: మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ డ్రామా మూవీ తీస్తా: సందీప్ రెడ్డి

    Sandeep Reddy Vanga: మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ డ్రామా మూవీ తీస్తా: సందీప్ రెడ్డి 

    వ్రాసిన వారు Stalin
    Dec 09, 2023
    04:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' మూవీ ఇటీవల వీడుదల బాక్సాఫీస్ వద్దు దూసుకుపోతోంది. '

    యూనిమల్' విజయంతో సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు దేశంలోని అగ్ర దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

    సందీప్ ప్రస్తుతం 'యూనిమల్' మూవీ ప్రమోషన్స్ కోసం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రేక్షకులతో ఇంటరాక్షన్ అయ్యాడు.

    ఈ సందర్భంగా మెగాస్టార్‌కి దర్శకత్వం వహిస్తారా ఓ సినీ ప్రియుడు అడగ్గా.. సందీప్ వెంటనే స్పందించాడు. యాక్షన్ డ్రామాలో చిరంజీవిని డైరెక్ట్ చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

    యానిమల్

    ప్రభాస్, అల్లు అర్జున్‌తో సందీప్ తర్వాత సినిమాలు 

    ఇదిలా సందీప్ రెడ్డి వంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతను త్వరలో 'స్పిరిట్‌' మూవీని రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేయనున్నాడు.

    అలాగే అల్లు అర్జున్‌తో ఓ సినిమాను సందీప్ తెరకెక్కించనున్నాడు. మరోవైపు యానిమల్ సూపర్ సక్సెస్ తర్వాత పలువురు బాలీవుడ్ నటీనటులు సందీప్ రెడ్డితో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

    మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస వరుస సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర మూవీ షూటింగ్‌లో బిజిగా ఉన్నారు. అలాగే పలువురు దర్శకులతోనూ చర్చలు జరుపుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సందీప్ రెడ్డి వంగా
    యానిమల్
    చిరంజీవి
    తాజా వార్తలు

    తాజా

    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం

    సందీప్ రెడ్డి వంగా

    'యానిమల్' సినిమా విలన్ లుక్ రిలీజ్.. పోస్టర్ చూపించి భయం పుట్టిస్తున్న బాబీ డియోల్ యానిమల్
    Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. హృదయానికి హత్తుకునేలా యానిమల్ 3వ పాట  యానిమల్
    Animal trailer: వరల్డ్ కప్‌లో 'యానిమల్' ట్రైలర్ ఆవిష్కరణ.. మేకర్స్ ప్లాన్  యానిమల్
    Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ అప్డేట్ వచ్చిసిందోచ్.. షూటింగ్ ఎప్పుడంటే? ప్రభాస్

    యానిమల్

    యానిమల్: టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా  టీజర్
    యానిమల్ నుండి రష్మిక మందన్న లుక్ రిలీజ్: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మయిలా కనిపిస్తున్న బ్యూటీ  రష్మిక మందన్న
    TOLLYWOOD ANIMAL : 'యానిమల్' తెలుగు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు దిల్ రాజు
    యానిమల్ టీజర్: సందీప్ రెడ్డి వంగా స్టయిల్ లో తండ్రీ కొడుకుల అనుబంధం  టీజర్

    చిరంజీవి

    భోళాశంకర్ సినిమాలో తెలంగాణ ఫేమస్ ఫోక్ సాంగ్: ఇప్పుడే రిలీజ్  భోళాశంకర్
    మెగా ప్రిన్సెస్ కు ప్రత్యేక గది: ఫారెస్ట్ థీమ్ తో ఇంటీరియర్ డిజైన్; వీడియో విడుదల  రామ్ చరణ్
    టాలీవుడ్: పరువు నష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు  టాలీవుడ్
    భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల: పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  భోళాశంకర్

    తాజా వార్తలు

    Congress Victory factors: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డ 6 కీలక అంశాలు ఇవే..  కాంగ్రెస్
    Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి!  కాంగ్రెస్
    Telangana Assembly: అసెంబ్లీలో తొలిసారి డబుల్ డిజిట్‌కు చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య  తెలంగాణ
    Aircraft Crashes: తూప్రాన్‌ సమీపంలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి   తూప్రాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025