Page Loader
Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య వాయిస్ వైరల్‌ 
Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య వాయిస్ వైరల్‌

Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య వాయిస్ వైరల్‌ 

వ్రాసిన వారు Stalin
Feb 24, 2024
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా, 'హాయ్ నాన్న' లాంటి రెండు భారీ హిట్ల తర్వాత వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం 'సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)'. నాని పుట్టినరోజును పురస్కరించుకొని .. శనివారం సినిమాలోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ.. గ్లింప్స్ రిలీజ్ చేశారు. వివేక్‌ ఆత్రేయ-నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. గతంలో వీరి కాంబినేషన్‌లో 'అంటే సుందరానికీ' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 'సరిపోదా శనివారం' సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్లింప్స్‌లో వచ్చిన ఎస్‌జే సూర్యతో వాయిస్ వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ ట్వీట్