NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ గెలుచుకున్న శ్వేతా శారద: ఆమె గురించి మీకు తెలియని విషయాలు 
    తదుపరి వార్తా కథనం
    మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ గెలుచుకున్న శ్వేతా శారద: ఆమె గురించి మీకు తెలియని విషయాలు 
    మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ కైవసం చేసుకున్న శ్వేతా శారద

    మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ గెలుచుకున్న శ్వేతా శారద: ఆమె గురించి మీకు తెలియని విషయాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 28, 2023
    03:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ ని చండీఘర్ కి చెందిన 22ఏళ్ల శ్వేతా శారద కైవసం చేసుకున్నారు. నిన్న రాత్రి ముంబైలో మిస్ దివా యూనివర్స్ 2023 ఫైనల్స్ జరిగాయి.

    టైటిల్ గెలుచుకున్న శ్వేత శారద తలమీద మిస్ దివా యూనివర్స్ 2022 విజేత దివిత రాయ్, కిరీటాన్ని అమర్చారు. అలాగే సోనాల్ కుక్రుజే, మిస్ దివా సుప్రానేషనల్ 2023 టైటిల్ ని గెలుచుకున్నారు.

    కర్ణాటకకు చెందిన త్రిష శెట్టి, మిస్ దివా 20 23 రన్నరప్ టైటిల్ ని గెలుచుకుంది. మిస్ దివా యూనివర్స్ టైటిల్ గెల్చుకున్న శ్వేతా శారద 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంటుంది.

    Details

    శ్వేతా శారద గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

    శ్వేతా శారద స్వస్థలం చండీఘర్. తన పదహారేళ్ల వయసులో శ్వేతా శారద కుటుంబం ముంబైకి మకాం మార్చింది. అటు మోడలింగ్ చేస్తూనే పలు రియాల్టీ షోస్ లో శ్వేతా శారద పాల్గొన్నారు.

    డిఐడి, డాన్స్ దీవానే, డాన్స్ ప్లస్ మొదలగు రియాల్టీ షోస్ లో ఆమె కనిపించారు. అలాగే ఝలక్ దిక్లాజా అనే రియాల్టీ షోలో కొరియోగ్రాఫర్ గా శ్వేతా శారద పనిచేశారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న శ్వేతా శారద, హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించారు కూడా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు

    భారతదేశం

    బీజేపీ,ఆర్ఎస్ఎస్‭లకు అధికారం మాత్రమే కావాలి.. దాని కోసం మణిపూర్‭ను తగలబెడతారు : రాహుల్  రాహుల్ గాంధీ
    ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నవయువ నావికుడి ఆత్మహత్య.. గురువారం తెల్లవారుజామున ఘటన కేరళ
    Anju Nasrullah love story: ముస్లింగా మారిన అంజుకు పాకిస్థాన్ వ్యాపారవేత్త బహుమతులు  పాకిస్థాన్
    రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఐఎండీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025