Page Loader
Siddharth Chinna : ఓటిటిలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిన్నా
ఓటిటిలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిన్నా

Siddharth Chinna : ఓటిటిలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిన్నా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 28, 2023
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్, టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ నటించిన "చిన్నా" తాజాగా ఓటిటిలోకి రిలీజ్ అయ్యింది. ఈ మేరకు తమిళంలో "చిత్తా" పేరిట దర్శకుడు ఎస్.యూ అరుణ్ కుమార్ తెరకెక్కించారు. అక్కడ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని తెలుగు సహా ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. దీంతో సినిమా మరింత సక్సెస్ సాధించింది. ఎమోషనల్ అండ్ థ్రిల్లర్'గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దీంతో చిన్నా సినిమా మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఫ్యామిలీ హీరో సిద్ధార్థ్ నటించిన తాజా మూవీని చూసి ఎంజాయ్ చేసేయచ్చు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డిస్నీ+ హాట్ స్టార్ ఓటిటిలోకి విడుదలైన సిద్ధార్థ్ చిన్నా