NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అలియా భట్ పంపిన బహుమతితో మెరిసిపోతున్న మహేష్ బాబు కూతురు సితార 
    అలియా భట్ పంపిన బహుమతితో మెరిసిపోతున్న మహేష్ బాబు కూతురు సితార 
    సినిమా

    అలియా భట్ పంపిన బహుమతితో మెరిసిపోతున్న మహేష్ బాబు కూతురు సితార 

    వ్రాసిన వారు Sriram Pranateja
    April 21, 2023 | 05:39 pm 0 నిమి చదవండి
    అలియా భట్ పంపిన బహుమతితో మెరిసిపోతున్న మహేష్ బాబు కూతురు సితార 
    సితారకు గిఫ్ట్ అందజేసిన ఆలియా

    మహేష్ బాబు గారాల పట్టీ సితార, తాజాగా ఇన్ స్టా వేదికగా బాలీవుడ్ భామ ఆలియా భట్ కు థ్యాంక్స్ చెప్పింది. ఆలియా భట్ పంపిన బట్టలను ధరించి, తనను కూడా ఆలియా కుటుంబంలో భాగం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసింది. బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆలియా భట్, అప్పుడప్పుడు సినిమా తారలకు తన కంపెనీ బట్టలను బహుమతిగా పంపిస్తుంటుంది. సితారకు కూడా సమ్మర్ డ్రెస్సెస్ పంపించింది. ఆ విషయాన్ని ఇన్స్ టా లో పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్పింది సితార. ఈ మధ్య, జూనియర్ ఎన్టీఆర్ పిల్లలకు కూడా బహుమతులు పంపింది ఆలియా. ఆలియా భట్ ప్రస్తుతం రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతుంది.

    అలియా పంపిన దుస్తులలో సితార 

    Instagram post

    A post shared by sitaraghattamaneni on April 21, 2023 at 5:39 pm IST

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    మహేష్ బాబు
    తెలుగు సినిమా

    మహేష్ బాబు

    SSMB28: మహేష్ బాబుకు ఆ విషయంలో పెద్ద ఫ్యాన్ : పూజా హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్
    #SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు తెలుగు సినిమా
    SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు సినిమా
    మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ? తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    మళ్ళీ పెళ్ళి టీజర్: పవిత్ర, నరేష్ ప్రేమకథకు సినిమా రూపం  టీజర్
    జవాన్: షారుకు ఖాన్ కు ఎస్ చెప్పేసిన అల్లు అర్జున్, పుష్ప కంటే ముందుగానే వెండితెర మీదకు  అల్లు అర్జున్
    నయన తారకు భలే ఛాన్స్, దిగ్గజాల సినిమాలో అవకాశం  సినిమా
    తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు  టాలీవుడ్
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023