NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Gorre Puranam: సుహాస్ 'గొర్రె పురాణం'.. అక్టోబర్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! 
    తదుపరి వార్తా కథనం
    Gorre Puranam: సుహాస్ 'గొర్రె పురాణం'.. అక్టోబర్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! 
    సుహాస్ 'గొర్రె పురాణం'.. అక్టోబర్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్!

    Gorre Puranam: సుహాస్ 'గొర్రె పురాణం'.. అక్టోబర్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 08, 2024
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ హీరో సుహాస్, ఇటీవల తన కొత్త చిత్రం 'గొర్రెపురాణం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయం సాధించాడు.

    సెప్టెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తూ మంచి విజయం అందుకుంది.

    అయితే సినిమా విడుదలై నెల కూడా కాకుండానే, ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి తాజా అప్డేట్ అందించారు.

    Details

    ఎక్స్ వేదికగా ప్రకటించిన ఆహా

    మేకర్స్ ప్రకటన ప్రకారం, ఈ చిత్రం అక్టోబర్ 10 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

    ఆహా ఎక్స్ వేదికగా పంచుకున్న పోస్టులో, "పురాణాలందు ఈ 'గొర్రె పురాణం' వేరయా! అక్టోబర్ 10న ఆహాలో వస్తుందయా!" అంటూ ఆసక్తిని రేకెత్తించారు.

    ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహా
    టాలీవుడ్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆహా

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ స్టార్
    అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్ పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్? ఓటిటి

    టాలీవుడ్

    Nara Rohith: సుందరకాండ టీజర్ వచ్చేసింది.. కామెడీతో ఆకట్టుకున్న నారా రోహిత్ నారా రోహిత్
    SJ Surya : 'హనుమాన్' సినిమాలో ఛాన్స్ మిస్సైన ఎస్‌జే సూర్య.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వివరణ సినిమా
    Srilila: శ్రీలీల కోలీవుడ్ అరంగేట్రం.. త్వరలో తమిళ ప్రేక్షకుల ముందుకు శ్రీలీల
    Jr NTR: పెద్ద మనసు చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్..తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025