NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అమెజాన్ ప్రైమ్: సుడల్ 2 సీజన్ పై క్లారిటీ; బలమైన కథను చెప్పేందుకు రెడీ 
    తదుపరి వార్తా కథనం
    అమెజాన్ ప్రైమ్: సుడల్ 2 సీజన్ పై క్లారిటీ; బలమైన కథను చెప్పేందుకు రెడీ 
    మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న సుడల్ సీజన్ 2

    అమెజాన్ ప్రైమ్: సుడల్ 2 సీజన్ పై క్లారిటీ; బలమైన కథను చెప్పేందుకు రెడీ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 31, 2023
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన సుడల్ సీజన్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో కథిర్, ఐశ్వర్యా రాజేష్, పార్తిబన్, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.

    ప్రస్తుతం ఈ సిరీస్ కు సీక్వెల్ తెరకెక్కుతోందని సమాచారం. సుడల్ సృష్టికర్తలైన పుష్కర్, గాయత్రి.. సుడల్ 2 సీజన్ పై వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది.

    సుడల్ మాదిరిగానే సుడల్ 2 కూడా బలమైన కథతో రూపొందనుందని అంటున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వినిపిస్తోంది.

    సమాజంలో జరుగుతున్న అంశాలను తీసుకుని స్ట్రాంగ్ కథను తయారు చేసారట. స్క్రిప్ట్ రీసెర్చ్ కోసం ఐదారు నెలల సమయాన్ని రచయితలైన పుష్కర్, గాయత్రి వెచ్చించారట.

    Details

    సుడల్ మొదటి సీజన్ కథేంటంటే? 

    నంబలూరు అనే గ్రామంలో నీలా అనే అమ్మాయి తప్పిపోతుంది. ఆ మిస్సింగ్ కేసు విచారణలో పోలీస్ ఆఫీసర్ చక్రి (కథిర్) భాగమవుతాడు. ఇటు పక్క నీలా సోదరి (ఐశ్వరా రాజేష్) కూడా తన అక్క కోసం వెతుకుతూ ఉంటుంది.

    ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటిని దాటుకుంటూ వెళ్ళిన పోలీస్ ఆఫీసర్, నీలా సోదరికి కలిగిన అనుభవాలేంటి అన్నదే సుడల్ కథ.

    వాల్ వాచర్ ఫిలిమ్స్ బ్యానర్ లో రూపొందిన సుడల్ సిరీస్ ను బ్రహ్మ, అనుచరణ్ మురుగయాన్ తెరకెక్కించారు. తమిళంలో తెరకెక్కిన ఈ సిరీస్, తెలుగు, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    సినిమా
    అమెజాన్ ప్రైమ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఓటిటి

    విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే  తెలుగు సినిమా
    ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్టు ఇదే  సాయి ధరమ్ తేజ్
    ఓటీటీలో విరూపాక్ష సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్, రికార్డు స్థాయిలో వ్యూస్  సాయి ధరమ్ తేజ్
    విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ జంటగా బూ మూవీ: డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్  విశ్వక్ సేన్

    సినిమా

    మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు  కమల్ హాసన్
    అఫీషియల్: బ్రో ట్రైలర్ కు ముహూర్తం కుదిరింది: ఎప్పుడు రిలీజ్ కానుందంటే?  పవన్ కళ్యాణ్
    వరుణ్ తేజ్ పెళ్ళి డేట్ పై క్లారిటీ? మెగా ఇంట్లో పెళ్ళి బాజాలు ఎప్పుడు మోగనున్నాయంటే?  వరుణ్ తేజ్
    హత్య మూవీ రివ్యూ: బిచ్చగాడు 2 తర్వాత విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?  మూవీ రివ్యూ

    అమెజాన్ ప్రైమ్

    అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ రికార్డ్: సెకనుకు ఐదు స్మార్ట్ ఫోన్లు అమ్మిన అమెజాన్  అమెజాన్‌
    ఓటీటీలోకి వచ్చేసిన స్పై: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? స్పై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025