NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బ్లాక్ బస్టర్ తమిళ మూవీ దాదా తెలుగులోకి వచ్చేస్తుంది: టైటిల్ ఏంటంటే? 
    తదుపరి వార్తా కథనం
    బ్లాక్ బస్టర్ తమిళ మూవీ దాదా తెలుగులోకి వచ్చేస్తుంది: టైటిల్ ఏంటంటే? 
    తెలుగులో పా పా గా వచ్చేస్తున్న తమిళ దాదా మూవీ

    బ్లాక్ బస్టర్ తమిళ మూవీ దాదా తెలుగులోకి వచ్చేస్తుంది: టైటిల్ ఏంటంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 21, 2023
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళంలో సూపర్ హిట్ అందుకున్న దాదా మూవీ ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తుంది.

    కెవిన్, అపర్ణ దాస్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా, తమిళనాడులో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

    అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీసు వద్ద కళ్ళు చెదిరే వసుళ్ళను నమోదు చేసింది.

    ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకువస్తున్నారు. నిజానికి మొదటగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు.

    తెలుగులో ఈ సినిమా టైటిల్ ని 'పా పా' గా ఫిక్స్ చేసారు.

    Details

    బాధ్యతలు లేని యువకుడి పాత్రలో కెవిన్

    ఈ సినిమాలో బాధ్యతలు లేని యువకుడి పాత్రలో కెవిన్ కనిపిస్తారు. ఒంటరి నాన్నగా తన జీవితాన్ని ఎలా గడిపాడన్నది ఇందులో చూపించబోతున్నారు.

    తమిళంలో సూపర్ హిట్ అందుకున్నాక అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీలోనూ రిలీజైంది. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    ఒలింపియా మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను ఎమ్.ఎస్ రెడ్డి నిర్మించారు. గణేష్ కె బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోనికా చిన్నకొట్ల, ఐశ్వర్య భాగ్యరాజ, కీలక పాత్రల్లో నటించారు.

    అయితే ఈ సినిమా తెలుగు విడుదల ఎప్పుడు ఉండనుందనేది ఇంకా ప్రకటించలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా
    సినిమా రిలీజ్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    తెలుగు సినిమా

    ఎంవై3 ట్రైలర్: రోబోగా నవ్వులు పంచడానికి వచ్చేస్తున్న హన్సికా మోత్వానీ  ఓటిటి
    డెవిల్: ప్రమోషన్ పనులు మొదలుపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్  కళ్యాణ్ రామ్
    అర్థరాత్రి తెలుగు నేర్చుకుంటున్న మృణాల్ ఠాకూర్: ఆకాశానికెత్తేస్తున్న అభిమానులు  మృణాల్ ఠాకూర్
    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగలేదు, క్రేజీ ఫోటోలను విడుదల చేసిన మేకర్స్  పవన్ కళ్యాణ్

    సినిమా

    టాలీవుడ్ లో విషాదం: సూపర్ హిట్ చిత్రాల నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూత  తెలుగు సినిమా
    సమంత, నయనతార, రష్మిక బాటలో సాయి పల్లవి: బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న ఫిదా ఫేమ్?  బాలీవుడ్
    జవాన్ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్: అట్లీని ఆకాశానికెత్తేసిన ఐకాన్ స్టార్  జవాన్
    ఆపరేషన్ వాలెంటైన్: వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ డబ్బింగ్ పనులు షురూ  వరుణ్ తేజ్

    సినిమా రిలీజ్

    హత్య మూవీ రివ్యూ: బిచ్చగాడు 2 తర్వాత విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?  మూవీ రివ్యూ
    Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం  బాలకృష్ణ
    Gandeevadhari Arjuna: 'గాండీవధారి అర్జున' టీజర్ విడుదల; హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్‌ సీన్స్ వరుణ్ తేజ్
    బ్రో తో పాటు ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే.. డోన్ట్ మిస్ ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025