Loading...
National film awards 2026 winners: జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా.. ఉత్తమ చిత్రంగా 'కమిటీ కుర్రాళ్లు'
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా.. ఉత్తమ చిత్రంగా 'కమిటీ కుర్రాళ్లు'

National film awards 2026 winners: జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా.. ఉత్తమ చిత్రంగా 'కమిటీ కుర్రాళ్లు'

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
06:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది వివిధ భారతీయ భాషల్లో రూపొందిన ఉత్తమ చిత్రాలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు, నాన్-ఫీచర్ చిత్రాలను ఎంపిక చేస్తూ విజేతల జాబితాను విడుదల చేసింది. తెలుగు విభాగంలో 'కమిటీ కుర్రాళ్లు' ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, తమిళంలో 'రాయన్‌' ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్‌గా సంజీవ్ శ్రీవాస్తవ అవార్డును అందుకోనున్నారు.

వివరాలు

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్స్ విజేతలు

స్పెషల్ మెన్షన్‌

మెయ్యజగన్‌' (తమిళ్‌) - ఫిల్మ్ సౌండ్ మిక్స్ ఇంజినీర్ సురేన్ జి

'కెప్టెన్ మిల్లర్‌' (తమిళ్‌) - నటుడు ధనుష్

ఉత్తమ తుళు చిత్రం: ఇంబు

ఉత్తమ గర్వాలీ చిత్రం: ధోలి

ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రాళ్లు

ఉత్తమ తమిళ చిత్రం: రాయన్‌

ఉత్తమ ఒడియా చిత్రం: లహరి

ఉత్తమ మరాఠీ చిత్రం: ముక్కమ్ పోస్ట్ బొంబిల్ వాడి

ఉత్తమ మణిపురి చిత్రం: సునిత

ఉత్తమ మలయాళ చిత్రం: ఫెమినిచ్చి ఫాతిమా

ఉత్తమ కొంకణి చిత్రం: మోగ్ ఆసుమ్

ఉత్తమ కన్నడ చిత్రం:మిథియా

ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్‌

ఉత్తమ గుజరాతీ చిత్రం:మారణ్‌

ఉత్తమ బెంగాలీ చిత్రం:చలిచిత్ర ఎకోన్‌

ఉత్తమ అస్సామీ చిత్రం: జుయ్‌ఫిల్మ్‌ (ఆరెంజ్ అండ్ పర్పుల్‌)

ADVERTISEMENT