Page Loader
#NBK 109: బాలయ్య- బాబి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం.. డైలాగ్‌లు అదిరిపోయాయిగా.. 
#NBK 109: బాలయ్య- బాబి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం.. డైలాగ్‌లు అదిరిపోయాయిగా..

#NBK 109: బాలయ్య- బాబి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం.. డైలాగ్‌లు అదిరిపోయాయిగా.. 

వ్రాసిన వారు Stalin
Nov 08, 2023
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ విజయంతో మంచి ఊపు మీద ఉన్న నందమూరి బాలకృష్ణ తన కొత్త చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. 'NBK 109' వర్కింట్ టైటిల్ వస్తున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ దర్శకుడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు. గొడ్డలిపై సన్ గ్లాసెస్, లాకెట్‌ ఉన్న పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే పోస్టర్ పై బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయెలెన్స్ కా విజిటింగ్ కార్డు అంటూ డైలాగ్‌లను కూడా యాడ్ చేసారు. ఈ డైలాగ్‌లను సినిమాను బాబీ ఏ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దర్శకుడు బాబీ ట్వీట్