NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ముదురుతున్న కశ్మీర్ ఫైల్స్ వివాదం: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ వివేక్ అగ్నిహోత్రి
    తదుపరి వార్తా కథనం
    ముదురుతున్న కశ్మీర్ ఫైల్స్ వివాదం: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ వివేక్ అగ్నిహోత్రి
    ప్రకాష్ రాజ్ ను అంధకార్ రాజ్ అంటూ మండిపడ్డ వివేక్

    ముదురుతున్న కశ్మీర్ ఫైల్స్ వివాదం: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ వివేక్ అగ్నిహోత్రి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 11, 2023
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు, నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. అప్పుడెప్పుడో సినిమా విడుదలైనప్పుడు మొదలైన వివాదం సంవత్సరం అవుతున్నా కూడా ఇంకా తగ్గడం లేదు.

    కశ్మీర్ ఫైల్స్ సినిమాను చెత్త సినిమా అనీ, దానికి భాస్కర్ అవార్డు కూడా రాదనీ, ఇంటర్నేషనల్ జ్యూరీ, ఆ సినిమాపై ఉమ్మేసిందనీ రకరకాల వ్యాఖ్యానాలు చేసాడు ప్రకాష్ రాజ్.

    దాంతో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ప్రకాష్ రాజ్ పై తీవ్రంగా మండిపడ్డాడు. ఆయన ప్రకాష్ రాజ్ కాదనీ, అంధకార్ రాజ్ అనీ, అర్బన్ నక్సల్ అనీ అన్నారు.

    అంతేకాదు భాస్కర్ అవార్డుల గురించి కూడా ప్రకాష్ రాజ్ ను విమర్శించారు వివేక్.

    ది కశ్మీర్ ఫైల్స్

    నువ్వుండగా భాస్కర్ అవార్డు నాకెలా వస్తుందన్న దర్శకుడు వివేక్

    భాస్కర్ అవార్డులు తనకు రావనీ, అవన్నీ ప్రకాష్ రాజ్ కు వస్తుండగా తనకు ఎలా వస్తాయనీ అన్నారు. కొందరికీ ది కశ్మీర్ ఫైల్స్ సినిమా అంటే ఎందుకింత ద్వేషమో అర్థం కావట్లేదనీ, సినిమా గడిచి సంవత్సరం గడుస్తున్నా కూడా వారికి ఆ ద్వేషం తగ్గట్లేదనీ అన్నారు.

    పట్టణంలో ఉన్న నక్సలైట్ అంటూ ప్రకాష్ రాజ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.

    ఇలా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడంతో సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. కొందరేమో వివేక్ ని సపోర్ట్ చేస్తుంటే మరికొందరేమో ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నారు.

    ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో కనిపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025