తదుపరి వార్తా కథనం

పవన్ కళ్యాణ్ 'OG' సెట్ నుంచి పిక్ లీక్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
వ్రాసిన వారు
Stalin
Sep 04, 2023
06:56 pm
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'OG'. ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మి పాల్గొనగా, ఆయన సెట్‌లో ఉన్న పిక్ తాజాగా బయటకు వచ్చింది.
ఈ పిక్‌లో ఫుల్ గడ్డంతో బ్లాక్ అవుట్ ఫిట్‌లో ఇమ్రాన్ హష్మి కనిపిస్తున్నాడు.
ఇమ్రాన్ హష్మి ఫోటో చూసిన పవర్ స్టార్ అభిమానులు ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు. గ్యాంగ్ స్టార్ విలన్ చాలా రొమాంటిక్‌గా ఉన్నాడంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.
సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లీకైన పిక్ ఇదే..
From the sets of #OG ❤️🔥 pic.twitter.com/5owMBzqCz6
— Pawanism™ (@santhu_msd7) September 4, 2023