Page Loader
Kantara's prequel: 'కాంతార' ప్రీక్వెల్‌ నుంచి భారీ అప్డేడ్ 
Kantara's prequel: 'కాంతార' ప్రీక్వెల్‌ నుంచి భారీ అప్డేడ్

Kantara's prequel: 'కాంతార' ప్రీక్వెల్‌ నుంచి భారీ అప్డేడ్ 

వ్రాసిన వారు Stalin
Nov 25, 2023
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రం 'కాంతార' సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ప్రీక్వెల్ వస్తున్నట్లు రిషబ్ శెట్టి గతంలో స్పందించాడు. అయితే ప్రీక్వెల్‌కు సంబంధించిన కీలక అప్టేట్‌ను మేకర్స్ ఇచ్చారు. ఈ ప్రీక్వెల్ ఫస్ట్-లుక్ పోస్టర్ నవంబర్ 27న మధ్యాహ్నం 12:25 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. 'కాంతార' ప్రిక్వెల్‌ను కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించనున్నారు. త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ ట్వీట్