Page Loader
కూతురు క్లీంకార ఫోటో పంచుకున్న ఉపాసన: వెల్లువెత్తుతున్న కామెంట్లు 
క్లీంకార ఫోటోలు షేర్ చేసిన ఉపాసన

కూతురు క్లీంకార ఫోటో పంచుకున్న ఉపాసన: వెల్లువెత్తుతున్న కామెంట్లు 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 16, 2023
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. కూతురుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియా వేదికగా ఉపాసన అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో కూతురు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గది వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న క్లీంకార ఫోటోను షేర్ చేసారు. ఆ ఫోటోలో, క్లీంకారను ఎత్తుకున్న ఉపాసన తల్లిదండ్రులు జెండా వందనం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. జెండా తాడును క్లీంకార పట్టుకోవడం ఎంతో క్యూట్ గా ఉందంటూ ప్రతీ ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

ఇన్స్ టా గ్రామ్ లో ఉపాసన పోస్ట్