
Oscar nominations 2024: ఆస్కార్-2024 అవార్డుకు నామినేట్ అయిన చిత్రాలు, నటులు వీరే
ఈ వార్తాకథనం ఏంటి
2024 Oscars Nominations : ప్రపంచ సినీ పరిశ్రమలో అతిపెద్ద అవార్డు అయిన ఆస్కార్ కోసం ప్రతి సంవత్సరం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
2024 ఏడాదికి గాను 96వ అకాడమీ అవార్డు నామినేషన్ జాబితాను మంగళవారం నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ ఏడాది నామినేషన్స్‌లో ఏఏ సినిమాలు ఉన్నాయో ఓసారి చూద్దాం.
ఉత్తమ చిత్రం నామినేషన్స్
అమెరికన్ ఫిక్షన్
అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
బార్బీ
ది హోల్డోవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
మాస్ట్రో
ఓపెన్‌హైమర్
పాస్ట్ లైవ్స్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఆస్కార్
'ఉత్తమ నటుడు' నామినేషన్స్
బ్రాడ్లీ కూపర్- మాస్ట్రో
కోల్మన్ డొమింగో - రస్టిన్
పాల్ గియామట్టి - ది హోల్డోవర్స్
సిలియన్ మర్ఫీ - ఓపెన్‌హైమర్
జెఫ్రీ రైట్ - అమెరికన్ ఫిక్షన్
ఉత్తమ నటి నామినేషన్స్
అన్నెట్ బెనింగ్- న్యాద్
లిల్లీ గ్లాడ్‌స్టోన్ -కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
సాండ్రా హుల్లర్- అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
కారీ ముల్లిగాన్ -మాస్ట్రో
ఎమ్మా స్టోన్ - పూర్ థింగ్స్
ఉత్తమ సహాయ నటుడు
స్టెర్లింగ్ కె. బ్రౌన్ - అమెరికన్ ఫిక్షన్
రాబర్ట్ డి నీరో - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
రాబర్ట్ డౌనీ జూనియర్- ఓపెన్‌హైమర్
ర్యాన్ గోస్లింగ్- బార్బీ
మార్క్ రుఫెలో - పూర్ థింగ్స్
ఆస్కార్
'ఉత్తమ సహాయ నటి' నామినేషన్స్
ఎమిలీ బ్లంట్ - ఓపెన్‌హైమర్
డేనియల్ బ్రూక్స్- ది కలర్ పర్పుల్
అమెరికా ఫెర్రెరా - బార్బీ
జోడీ ఫోస్టర్ - న్యాద్
డావిన్ జాయ్ రాండోల్ఫ్ - ది హోల్డోవర్స్
ఉత్తమ దర్శకుడు నామినేషన్స్
జోనాథన్ గ్లేజర్- ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
యోర్గోస్ లాంటిమోస్ - పూర్ థింగ్స్
క్రిస్టోఫర్ నోలన్ - ఓపెన్‌హైమర్
మార్టిన్ స్కోర్సెస్ - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
జస్టిన్ ట్రైట్ - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
అంతర్జాతీయ చలనచిత్రం
ఐయో కాపిటానో -ఇటలీ
పర్ఫెక్ట్ డేస్ -జపాన్
సొసైటీ ఆఫ్ ది స్నో- స్పెయిన్
ది టీచర్స్ లాంజ్- జర్మనీ
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్- యునైటెడ్ కింగ్‌డమ్
ఆస్కార్
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ నామినేషన్స్
ది బాయ్ అండ్ ది హెరాన్
ఎలిమెంటల్
నిమోనా
రోబోట్ డ్రీమ్స్
స్పైడర్ మాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే నామినేషన్స్
అమెరికన్ ఫిక్షన్
బార్బీ
ఓపెన్‌హైమర్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఒరిజినల్ స్క్రీన్ ప్లే నామినేషన్స్
అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
ది హోల్డోవర్స్
మాస్ట్రో
మే డిసెంబర్
పాస్ట్ లైవ్స్
విజువల్ ఎఫెక్ట్ నామినేషన్స్
ది క్రియేటర్
గాడ్జిల్లా మైనస్ వన్
గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3
మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్
నెపోలియన్