NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అప్పుడు ది కాశ్మీర్ ఫైల్స్, ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్: వివేక్ రంజన్ కొత్త సినిమా టీజర్ చూసారా? 
    తదుపరి వార్తా కథనం
    అప్పుడు ది కాశ్మీర్ ఫైల్స్, ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్: వివేక్ రంజన్ కొత్త సినిమా టీజర్ చూసారా? 
    సెప్టెంబర్ 28న విడుదల కానున్న ది వ్యాక్సిన్ వార్

    అప్పుడు ది కాశ్మీర్ ఫైల్స్, ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్: వివేక్ రంజన్ కొత్త సినిమా టీజర్ చూసారా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 16, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ సినిమా బాక్సాఫీసు వద్ద ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా సృష్టించిన వసూళ్ళ సునామీ అంతా ఇంతా కాదు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, వందల కోట్ల వసూళ్ళతో థియేటర్లను షేక్ చేసింది.

    అయితే ప్రస్తుతం ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి నుండి మరో కొత్త సినిమా వస్తోంది. ది వ్యాక్సిన్ వార్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా నుండి చిన్నపాటి టీజర్ విడుదలైంది.

    ది వ్యాక్సిన్ వార్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన టీజర్ లో హాస్పిటల్ లో జరుగుతున్న ఒకానొక సన్నివేశాన్ని చూపించారు.

    Details

    సెప్టెంబర్ 28న విడుదల కానున్న ది వ్యాక్సిన్ వార్ 

    కరోనా సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం జరిగిన ప్రయత్నాలను ఇందులో చూపించనున్నారని టీజర్ చూస్తే అనిపిస్తోంది.

    టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో నటించిన అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో నటించనున్నారు. అలాగే నానా పాటేకర్, పల్లవి జోషి, దివ్య సేథ్, సప్తమి గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.

    ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఈ సినిమా నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. హిందీతో పాటు దాదాపు పదికి పైగా భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా, సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అవుతుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విడుదల తేదీని ప్రకటిస్తూ దర్శకుడి ట్వీట్ 

    DATE ANNOUNCEMENT:

    Dear friends, your film #TheVaccineWar #ATrueStory will release worldwide on the auspicious day of 28th September 2023.
    Please bless us. pic.twitter.com/qThKxTjPiw

    — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా రిలీజ్
    సినిమా
    బాలీవుడ్

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    సినిమా రిలీజ్

    ఏడేళ్ళ క్రితం మొదలైన ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది అప్పుడే  తెలుగు సినిమా
    మిస్టర్ ప్రెగ్నెంట్: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కు ప్రెగ్నెన్సీ, డెలివరీ డేట్ ఎప్పుడంటే?  సినిమా
    బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే?  బేబి
    తెలుగు, తమిళంలో మహావీరుడు షోస్ క్యాన్సిల్: అసలేం జరిగిందంటే?  సినిమా

    సినిమా

    పెద్ద స్క్రీన్ లో గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్ ఈవెంట్: వరుణ్ తేజ్ పెద్దగా ప్లాన్ చేస్తున్నాడుగా  గాండీవధారి అర్జున
    హలీవుడ్ నటి గాల్ గాడోట్ కి ఆలియా తెలుగు పాఠాలు: వీడియో వైరల్  హాలీవుడ్
    హాలీవుడ్ దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత విలియం ఫ్రిడికిన్ కన్నుమూత  హాలీవుడ్
    జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా  రజనీకాంత్

    బాలీవుడ్

    జవాన్: షారుకు ఖాన్ కు ఎస్ చెప్పేసిన అల్లు అర్జున్, పుష్ప కంటే ముందుగానే వెండితెర మీదకు  తెలుగు సినిమా
    ట్విట్టర్: బ్లూ టిక్ కోసం డబ్బులు ఎందుకు కట్టాలంటూ అమితాబ్ ట్వీట్  ట్విట్టర్
    కేవలం డ్యాన్సులు చేసే హీరోయిన్ కాదని కంగనా రనౌత్ పై ఆర్ మాధవన్ ప్రశంసలు  సినిమా
    హాలీవుడ్ సినిమాల్లో పనిచేసే సత్తా భారతీయులకు ఉందంటున్న ప్రియాంకా చోప్రా  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025