NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆస్కార్ కంటే ముందుగానే అమెరికా వెళ్ళిన రామ్ చరణ్, కారణమేంటంటే,
    తదుపరి వార్తా కథనం
    ఆస్కార్ కంటే ముందుగానే అమెరికా వెళ్ళిన రామ్ చరణ్, కారణమేంటంటే,
    ఆరవ హాలీవుడ్ క్రిటిక్స్ అసొసియేషన్ అవార్డుల ప్రధానోత్సవానికి రామ్ చరణ్

    ఆస్కార్ కంటే ముందుగానే అమెరికా వెళ్ళిన రామ్ చరణ్, కారణమేంటంటే,

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 21, 2023
    04:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగా పవర్ స్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం అమెరికా పయనమయ్యారు. ఆస్కార్స్ అవార్డుల ప్రధానోత్సవానికి ఇంకా చాలా సమయం ఉండగా ఇప్పుడు ఎందుకు వెళ్ళారని అందరూ ఆలోచిస్తున్నారు.

    దానికి సమాధానం దొరికేసింది. ఫిబ్రవరి 24వ తేదీన జరగనున్న ఆరవ హాలీవుడ్ క్రిటిక్స్ అసొసియేషన్ అవార్డుల ప్రధానోత్సవానికి రామ్ చరణ్ హాజరవుతున్నారని సమాచారం.

    ఈ అవార్డులకు నాలుగు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యింది. బెస్ట్ యాక్షన్ ఫిలిమ్, బెస్ట్ ఇంటర్నేషన్ ఫిలిమ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ నామినేషన్లు పొందింది.

    లాస్ ఏంజిల్స్ లోని బేవెర్లీ విల్ షైర్ ఫోర్ సీజన్ హోటల్ లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.

    ఆర్ఆర్ఆర్

    BAFTA 2023 లో ఆర్ఆర్ఆర్ కు దక్కని నామినేషన్

    అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీకి, బాఫ్తాలో నామినేషన్ దక్కలేదు. BAFTA 2023(బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్ 2023) అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ కు నామినేషన్ దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఈ నేపథ్యంలో BAFTA మీద చాలామంది నెటిజన్లు నెగెటివ్ గా కామెంట్లు చేసారు. మరికొందరేమో, ఆర్ఆర్ఆర్ లో బ్రిటీష్ వారి మీద సీన్లు ఉన్నందువల్లే నామినేషన్లు ఇవ్వలేదేమోనని అన్నారు.

    ఇదిలా ఉంటే, ఆస్కార్ అవార్డుల కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రెడీ అవుతోంది. ఉత్తమ పాట విభాగంలో నాటునాటు పాట నామినేట్ అయిన సంగతి తెలిసిండే. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం, లాస్ ఏంజిల్స్ లోని బేవ్రీహిల్స్ లో మార్చ్ 13వ తేదీన ఉదయం ఉండనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    తాజా

    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్
    SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో తమిళ స్టార్ హీరోగా? మహేష్ బాబు
    ENG vs IND: ఓపెనింగ్‌కి సుదర్శన్-జైస్వాల్.. గిల్‌కి మిడిలార్డర్‌లో ఛాన్స్ ఇవ్వండి: పాంటింగ్ టీమిండియా

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    ఆర్ఆర్ఆర్ సీక్వెల్: కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి సినిమా
    ఆస్కార్స్: రిమైండర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ తో పాటు ఆ మూడు ఇండియన్ సినిమాలు సినిమా
    ఆర్ఆర్ఆర్: గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు పాటకు అవార్డ్, ఆ క్యాటగిరీలో మిస్ తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం? తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025