NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కేజేఎఫ్ 3: రాకీభాయ్ గా కొత్త హీరో, షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్?
    సినిమా

    కేజేఎఫ్ 3: రాకీభాయ్ గా కొత్త హీరో, షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్?

    కేజేఎఫ్ 3: రాకీభాయ్ గా కొత్త హీరో, షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్?
    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 09, 2023, 09:55 am 0 నిమి చదవండి
    కేజేఎఫ్ 3: రాకీభాయ్ గా కొత్త హీరో, షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్?
    జేమ్స్ బాండ్ లాగా కేజీఎఫ్ సిరీస్

    కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి కేజీఎఫ్ లాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 2018లో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీసు వద్ద రికార్డ్ స్థాయి వసూళ్ళను సాధించింది. దాంతో కేజీఎఫ్ 2 ఛాప్టర్ మీద అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ 2022లో కేజీఎఫ్ సెకండ్ ఛాప్టర్ రికార్డుల ఊచకోత కోసింది. 1200కోట్ల వసూళ్ళు అందుకుంది. ప్రస్తుతం అందరూ కేజీఎఫ్ ఛాప్టర్ 3 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. జనవరి 8వ తేదీ ఆదివారం హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా యశ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేజీఎఫ్ కొనసాగింపు ఛాప్టర్ లలో కొత్త హీరో కనిపిస్తాడన్నట్టుగా హింట్ ఇచ్చారు కేజీఎఫ్ నిర్మాత.

    జేమ్స్ బాండ్ లాగా కేజీఎఫ్ సిరీస్

    సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, కేజీఎఫ్ 3 ఛాప్టర్, 2025లో మొదలవుతుందట. దర్శకుడు ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నందువల్ల ఇప్పట్లో కేజీఎఫ్ కొనసాగింపు పనులేమీ జరగట్లేదని సమాచారం. కేజీఎఫ్ ని కూడా జేమ్స్ బాండ్ సిరీస్ లాగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారట. 5వ సిరీస్ వరకు హీరోగా యష్ ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత వచ్చే సిరీస్ లలో కొత్త హీరో కనిపిస్తాడని నిర్మాత విజయ్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా సినిమా అభిమానులు కేజిఎఫ్ ఛాప్టర్ 3 కోసం ఎదురుచూస్తున్నారన్నది నిజం. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ప్రభాస్ సినిమా సలార్ పనుల్లో ఉన్నాడు.

    జేమ్స్ బాండ్ లాగా కేజీఎఫ్ సిరీస్

    #KGFChapter2 was a Gargantuan one, waiting for another Monster soon. To the man who shaped up the dream and took it beyond. Wishing you a very happy rocking birthday our Rocking Star @TheNameIsYash.
    Have a rocking one and a phenomenal year ahead!#HBDRockingStarYash #HombaleFilms pic.twitter.com/A5ZR3FWcvH

    — Hombale Films (@hombalefilms) January 8, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    టాలీవుడ్
    తెలుగు సినిమా

    తాజా

    మార్చి 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్

    టాలీవుడ్

    అవార్డుల వేట మొదలెట్టిన కార్తికేయ 2, బెస్ట్ యాక్టర్ తో మొదలు సినిమా
    నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల తెలుగు సినిమా
    'మంచుకొండల్లోన..' నుండి 'నాటు నాటు..' వరకు చంద్రబోస్ ప్రయాణం ఆస్కార్ అవార్డ్స్
    కేజీఎఫ్ కాంట్రవర్సీ: నవ్విన దర్శకులందరికీ తన మాటలతో పంచ్ ఇచ్చిన నాని తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నో నో నో అంటూ అప్డేట్ ఇచ్చేసారు సినిమా
    బాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా? బాలకృష్ణ
    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు చిత్ర పరిశ్రమ
    అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు? సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023