NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు; 21,406కి తగ్గిన యాక్టివ్ కేసులు 
    తదుపరి వార్తా కథనం
    దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు; 21,406కి తగ్గిన యాక్టివ్ కేసులు 
    దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు; 21,406కి తగ్గిన యాక్టివ్ కేసులు

    దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు; 21,406కి తగ్గిన యాక్టివ్ కేసులు 

    వ్రాసిన వారు Stalin
    May 10, 2023
    10:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో కరోనా కొత్త కేసులు 2,109 నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసులు 21,406కి చేరుకున్నాయి. అయితే యాక్టివ్ కేసులు మంగళవారంతో పోలిస్తే బుధవారం తగ్గాయి.

    దేశంలో మొత్తం కోవిడ్ కేసులు 4.49 కోట్లు (4,49,74,909)కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉన్నాయి.

    కరోనాతో తాజాగా 8మంది మరణించారు. తాజా మరణాలతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 5,31,722కి చేరుకుంది.

    జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.77 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,21,781కి పెరిగింది. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కరోనా కొత్త కేసులు

    India Records 2,109 New Covid Cases, Active Infections Dip To 21,406 https://t.co/RB7znwVy9n pic.twitter.com/oq0Gag5vyA

    — NDTV News feed (@ndtvfeed) May 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కరోనా కొత్త కేసులు

    కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్ కోవిడ్
    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ కోవిడ్
    దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు కోవిడ్

    కోవిడ్

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ
    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు భారతదేశం
    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం భారతదేశం

    తాజా వార్తలు

    దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన సుప్రీంకోర్టు
    తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్ సోషల్ మీడియా
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి? మణిపూర్
    AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025