NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్
    తదుపరి వార్తా కథనం
    'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్
    ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఎ పాల్ ఆసక్తిక వ్యాఖ్యలు

    'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్

    వ్రాసిన వారు Stalin
    Feb 16, 2023
    05:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఎ పాల్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తాను హిందువుగా పుట్టానని, హిందువుగానే చనిపోతానని ప్రకటించారు. అయితే తాను చివరి వరకు ఏసుక్రీస్తు అనుచరుడిగా ఉంటానని వెల్లడించారు.

    కొండగట్టు ఆలయ అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.600 కోట్లు ప్రకటించడంపై పాల్ తీవ్రంగా స్పందించారు. ఆలయ అభివృద్ధికి రూ.600 కోట్ల పన్ను చెల్లింపుదారుల సొమ్మును ప్రకటించడం ద్వారా కేసీఆర్‌ పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేస్తున్నారని మండి పడ్డారు.

    కేఏ పాల్

    బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీ బీ-టీమ్‌ : పాల్

    బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీ బీ-టీమ్‌ తప్ప మరొకటి కాదన్నారు కేఏ పాల్. దిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితారావును అరెస్ట్ చేయకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా తప్పించారన్నారు.

    కొండగట్టు అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తామని పాల్ తెలిపారు. కేసీఆర్ సెక్యులర్ వ్యక్తి అయితే తెలంగాణలో చర్చిలు, మసీదుల అభివృద్ధికి, పునరుద్ధరణకు నిధులు ఎందుకు ప్రకటించడం లేదు? అని పాల్ ప్రశ్నించారు.

    ఫిబ్రవరి 17న జరగాల్సిన తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ ప్రభుత్వం వాయిదా వేయడంతో తెలంగాణలో కలెక్టరేట్ల ముట్టడిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తాజా

    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    తెలంగాణ

    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? చంద్రబాబు నాయుడు
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం
    ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్ భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025