NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు;  కొత్తగా 918మందికి వైరస్,  నలుగురు మృతి
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి

    వ్రాసిన వారు Stalin
    Mar 20, 2023
    05:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24గంటల్లో దేశంలో 918 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,350కి పెరిగినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.46 కోట్లు (4,46,96,338)కు చేరుకున్నట్లు చెప్పింది.

    తాజాగా నలుగురు కరోనాతో మృతి చెందగా, దేశంలో మొత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,30,806కి పెరిగాయి. తాజా మరణాల్లో రెండు రాజస్థాన్‌లో, ఒకటి కర్ణాటకలో, ఒక మరణం కేరళలో నమోదైంది.

    రోజూవారీగా కేసుల పాజిటివిటీ రేటు 2.08 శాతంగా నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

    కరోనా869

    మొత్తం 92.03 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు

    దేశంలో ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే జాతీయ రికవరీ రేటు 98.8 శాతంగా నమోదైనట్లు చెప్పింది.

    గత 24 గంటల్లో 44,225 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు కోవిడ్‌ను గుర్తించేందుకు మొత్తం 92.03 కోట్ల పరీక్షలు జరిగాయి.

    ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,59,182కి పెరిగింది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    కరోనా కొత్త మార్గదర్శకాలు

    తాజా

    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌
    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్

    కోవిడ్

    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం
    ఈ చైనా సింగర్ చాలా క్రేజీ.. న్యూఇయర్ కోసం కరోనా అంటించుకుందట.. అంతర్జాతీయం
    'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు భారతదేశం

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం మన్‌సుఖ్ మాండవీయ
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి దక్షిణ కొరియా
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025