NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్
    తదుపరి వార్తా కథనం
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్
    రూ.కోటి గెలుచుకున్న డీజే వర్కర్

    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్

    వ్రాసిన వారు Stalin
    Dec 31, 2022
    02:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌కు చెందిన రాజు రామ్ అనే వ్యక్తి డ్రీమ్11 బెట్టింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కేవలం రూ.49లో బెట్టింగ్ పెట్టి రూ.కోటి జాక్ పాట్ కొట్టేశాడు. కొన్ని లక్షల మందిని ఓడించి మరీ.. రాజు రామ్ ఈ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు.

    బిహార్‌లోని నవాడా జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన రాజు రామ్.. పెళ్లిళ్లతో పాటు ఇతర శుభ కార్యాలయాలకు డీజేను ఏర్పాటు చేస్తుంటాడు. రెండు సంవత్సరాలుగా డ్రీమ్ 11 గేమ్ ఆడుతున్నాడు. ఎప్పుడు పెట్టినా.. చిన్నమొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు.

    తాజాగా ఆస్ట్రేలియాలో జరంగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్ వర్సెస్ రిస్బేన్ హీట్ మ్యాచ్‌లో కేవలం రూ.49తో బెట్టింగ్ పెట్టాడు. ఏకంగా కోటి రూపాయాలను సొంతం చేసుకున్నాడు.

    బిహార్

    35లక్షల మందిని వెనక్కి నెట్టి..

    రాజుకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే తరుచూ డ్రీమ్ 11లో పెట్టుబడి పెడుతుంటాడు. రాజు ఇప్పటి వరకు డ్రీమ్ 11లో మొత్తం రూ. 85,000 లను బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్నాడట. తన జీవితంలో ఎప్పుడూ కూడా కోటి రూపాయలు గెస్తానని అనుకోలేదని చెప్పాడు.

    సిడ్నీ థండర్ వర్సెస్ రిస్బేన్ హీట్ మ్యాచ్‌లో రూ. 49 బెట్టింగ్ పెట్టి.. ప్రథమ స్థానంలో నిలవడం వల్ల రాజు రూ. కోటిని గెలుచుకోగలిగాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్ పెట్టిన 35లక్షల మందిని వెనక్కి నెట్టి.. రాజు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025