Page Loader
Bheemili : భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
Bheemili : భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి

Bheemili : భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి

వ్రాసిన వారు Stalin
Jun 26, 2024
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ భీమిలి లో పెంచిన కుక్క కరవటం వల్ల తండ్రి కొడుకులు మృతి చెందారు. వివరాలలోకి వెళితే నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27) లను వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్‌ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఈ ఘటన జరిగిన తర్వాత 2 రోజులకు కుక్క తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే వారు అప్రమత్తమయ్యారు . యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. కానీ అప్పటికే వారి హెల్త్ పాడైంది . ఈక్రమంలో చికిత్స పొందుతూ తండ్రి,కొడుకులు మరణించారు. ఇంట్లో కుక్కలకు కూడా క్రమంతప్పకుండా.. డీవార్మింగ్, వ్యాక్సినేషన్ చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.